Monday, April 17, 2017 - 14:49

ఢిల్లీ : సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. హైకోర్టు తీర్పులోని పేరా నంబర్‌ 15,16లను సమర్ధించింది. సింగేణిలో వారసత్వ ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. అర్హత ఉండి, మెడికల్‌గా అన్‌ఫిట్‌ అయితేనే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం,...

Sunday, April 9, 2017 - 21:37

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లిజిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నేరుడుపల్లికి చెందిన  ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మిర్చికి మద్దతు ధర లేకపోవడంతో.. అప్పలు తీరే మార్గంలేక ప్రాణం తీసుకున్నారని గ్రామస్తులు అంటున్నారు. గిట్టుబాటు ధర లకే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షనేతలు ధర్నాకు దిగారు. చనిపోయిన రైతు కుటుంబాలకు పదిలక్షల...

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Thursday, March 30, 2017 - 07:02

జయశంకర్ భూపాలపల్లి: వన్యప్రాణులను వేటాడిన కేసు దర్యాప్తులో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే అనుమానాలు బలంగా వినిసిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ అటవి ప్రాంతంలో జరిగిన జింకలవేటలో లభించిన ఆధారాలను నీరుగార్చి అసలు నేరస్తులను తప్పించేందుకు కుట్ర జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేసు పురోగతిపై 10టీవీ ప్రత్యేక కథనం...

Saturday, March 25, 2017 - 17:39

మహదేవ్ పూర్ దుప్పుల వేట కేసులో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నిన్న అరెస్ట్ చేసిన ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు. దుప్పల వేటలో పాల్గొన్న .. అస్రార్‌, కాలీమ్‌, సత్యనారాయణను అరెస్ట్‌చేసి.. వారి దగ్గర నుంచి 150 బుల్లెట్లను.. ఒక స్టింగ్‌ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అమాయకులను అరెస్ట్ చేశారని.. అసలైన నిందితులను...

Friday, March 24, 2017 - 16:30

భూపాలపల్లి : అడవి పందులను తింటే ప్రజలపై ఎలాంటి కేసులు ఉండవన్నారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మురళి. ఏఎన్‌ఎంలు, ఆశాలు అడవి పందులను తినాలని, ప్రచారం చేయాలి సూచించారు.

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Sunday, February 26, 2017 - 12:13

వరంగల్ : మంగంపేట (మం) కమలాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. డబుల్ మర్డర్ కలకలం సృష్టించింది. గత నాలుగు రోజుల క్రితం మంగపేట మండలం కమలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళపై కర్రా శ్రీను, కళ్యాణ్ లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై బాధితురాలు మంగంపేటలో పీఎస్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీను, కళ్యాణ్ లు లొంగిపోవడంతో సోమవారం కోర్టుకు హాజరు...

Pages

Don't Miss