Sunday, February 26, 2017 - 09:22

జయశంకర్ భూపాపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ మహిళ బంధువులు ఇద్దరు రౌడీషీటర్లను దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటన మంగంపేట (మం) కమలాపూర్ లో చోటు చేసుకుంది. గత నాలుగు రోజుల క్రితం మంగపేట మండలం కమలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళపై కర్రా శ్రీను, కళ్యాణ్ లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కేసు నేపథ్యంలో కర్రా శ్రీను కోర్టుకు...

Friday, February 24, 2017 - 09:35

జయశంకర్‌ భూపాలపల్లి : మహదేవ్ పూర్‌ మండలం కాళేశ్వరంలో దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. మూడు రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ నుంచి భక్తులు ఆలయానికి వస్తుంటారు. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

 

Wednesday, January 25, 2017 - 17:41

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర 101వరోజు కొనసాగుతోంది.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సబ్ ప్లాన్‌ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని... పాదయాత్ర బృందం ఉపనేత జాన్‌ వెస్లీ ఆరోపించారు.. వెనకబడిన కులాలవారి జనాభా ప్రకారం బడ్జెట్‌ కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు.. పాదయాత్రపై ప్రభుత్వ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ సవాల్‌కు సిద్ధంగా...

Wednesday, January 25, 2017 - 13:41

భూపాలపల్లి : సమున్నత లక్ష్యం.. అత్యున్నత ఆదర్శ ధ్యేయంతో... నిత్య చైతన్య ఝరిని సభ్యసమాజానికి పంచుతూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకుంది. వందో రోజు పాదయాత్ర మద్దతుగా సీపీఎం పొలిట్‌ బ్యూర్‌ సభ్యురాలు బృందాకరత్‌ పాల్గొన్నారు. గిరిజనులపై కేసీఆర్‌ వ్యవహరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రజలే కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
...

Tuesday, January 24, 2017 - 18:51

భూపాలపల్లి : సీపీఎం మహాజన పాదయాత్ర కు ప్రజల ఆదరణ అపూర్వం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ తెలిపారు. ఎలాంటి అవరోధాలు లేకుండా మహాజనపాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టెన్ టివితో మాట్లాడుతూ....పాదయాత్రను సమన్వయం చేసే బాధ్యతను పార్టీ తనకు అప్పగించినందు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ అభివృధ్ధి చెందాలంటే ఎలాంటి కార్యాచరణ ను అమలు చేయాలని...

Tuesday, January 24, 2017 - 18:20

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సామాజిక తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని తమ్మినే పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ లక్ష్య సాధన కోసం సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేస్తున్న పాదయాత్ర కీలక మైలురాయిని అధిగమించింది. నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం 950 ఆవాసాల్లో 2,645 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం...

Tuesday, January 24, 2017 - 15:39

భూపాలపల్లి : .తెలంగాణ సీఎం కేసీఆర్‌ తప్పుడు కేసులు పెడుతూ గిరిజనుల్ని వేధిస్తున్నారని... బృందాకరత్‌ ఆరోపించారు. సీపీఎం మహాజన పాదయాత్రవందోరోజుకు చేరింది.. భూపాలపల్లిలో పాదయాత్ర బృందానికి అపూర్వ స్వాగతం లభించింది.. ఐటీడీఏ ఏటూరునాగారం, రామన్నగూడెం, రాంనగర్‌, కమలాపురంలో కొనసాగుతున్న పాదయాత్రకు సీపీఎం జాతీయ నేత బృందాకారత్‌ హాజరయ్యారు.. పాదయాత్ర బృందానికి బోనాలు, డప్పు చప్పుల్లతో...

Tuesday, January 24, 2017 - 15:37

భూపాల పల్లి: ఇవాళ చరిత్రాత్మకమైన రోజన్నారు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌. సీపీఎం మహాజన పాదయాత్ర సామాన్యమైనది కాదని చెప్పుకొచ్చారు.. పాదయాత్ర బృందం వందరోజుల్లో వేలాదిమంది ప్రజలను కలుసుకున్నారని గుర్తుచేశారు.. గతంలో ఇన్నిరోజులు, ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర ఎప్పుడూ జరగలేదని తెలిపారు.. ఈ స్థాయిలో గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తున్న బృందానికి సలాం అని

...

Tuesday, January 24, 2017 - 10:33

భూపాలపల్లి : రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్క వర్గ ప్రజలు సంతోషంగా లేరని తమ్మినేని అన్నారు. 
ప్రభుత్వం నుంచి చేయూత లేదన్న తమ్మినేని
గొర్రెల, మేకల పెంపకందారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి చేయూత...

Monday, January 23, 2017 - 13:27

భూపాలపల్లి : తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పాదయాత్ర 99వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఈ రోజు తాడ్వాయి, చెన్నబోయినపల్లిలో పాదయాత్ర కొనసాగుతోంది. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆదివాసీలను అడవి నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తోందని, ఇది సరికాదని పాదయాత్ర బృంద సభ్యుడు నైతం రాజు పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. హరితహారం పేరిట బయటకు పంపిస్తున్నారని,...

Pages

Don't Miss