Monday, January 23, 2017 - 13:22

భూపాలపల్లి : సీపీఎం మహాజన పాదయాత్ర 99వ రోజుకు చేరుకుంది. జయశంకర్ జిల్లా భూపాలపల్లి లో పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతోంది. తాడ్వాయి, చెన్నబోయినపల్లిలో పాదయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా పాదయాత్ర రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడారు. గొర్రెల, మేకల పెంపకం దారులకు సహాయం అందడం లేదని తెలిపారు. వారి సమస్యలను...

Sunday, January 22, 2017 - 11:31

భూపాలపల్లి : కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు.. తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అటకెక్కించిన కేసీఆర్‌ సర్కార్‌.. ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమైందని తమ్మినేని విమర్శించారు. భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న మహాజన పాదయాత్ర ఇప్పటికి 97 రోజులు పూర్తి చేసుకుంది. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల...

Saturday, January 21, 2017 - 19:38

భూపాలపల్లి : పాలమూరు జిల్లా..ఈ జిల్లా పేరు వినగానే మనకు వలసలు గుర్తుకొస్తాయి. బ్రతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకొని ఊరుగాని ఊళ్లకు పాలమూరు ప్రజలు వలసలు వెళ్తుంటారు. ఇక గొర్లకాపర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. గొర్రెల పోషణకోసం ఒకటి కాదు రెండు కాదు..వందల కిలోమీటర్ల దూరం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. పాలమూరు జిల్లా నుంచి భూపాలపల్లి జిల్లాకు వలసవచ్చిన గొర్లలకాపర్లు 10 టివితో...

Saturday, January 21, 2017 - 13:42

భూపాలపల్లి :ఎస్సీ, ఎస్టీ సమస్యలపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గళమెత్తితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని పాదయాత్ర బృందం సభ్యులు నగేష్ తెలిపారు. సీపీఎంపై విమర్శలు మంత్రి హరీష్‌రావు అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీపీఎం చేపట్టిన మహాజనపాదయాత్ర 97వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది...

Saturday, January 21, 2017 - 09:40

హైదరాబాద్: తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల్లో మార్పు వచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అవుతుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సామాజిక న్యాయమే లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర..96వ రోజు భూపాలపల్లిజిల్లాలోని పలు గ్రామాల గుండా సాగింది. మహాజన పాదయాత్ర బృందానికి స్థానిక ప్రజలు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు.

...

Friday, January 20, 2017 - 18:39

భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల్లో మార్పు వచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అవుతుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సామాజిక న్యాయమే లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర.. భూపాలజిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా భూపాలపల్లి కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం..తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు...

Thursday, January 19, 2017 - 18:57

భూపాలపల్లి : గిరిజనులపై ప్రేమనటిస్తూనే .. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ద్రోహం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్ర లో భాగంగా భూపాలపల్లిజిల్లాలోని పలు గ్రామాల్లో ఆయన మాట్లాడారు. మహాజన ప్రాదయాత్ర ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికే అన్నారు. గిరిజనులకు భూములు దక్కకుండా కేసీఆర్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. బొగ్గుగని కార్మికుల...

Thursday, January 19, 2017 - 13:40

వరంగల్ : సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర 95వ రోజుకు చేరుకుంది. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. పాదయాత్ర బృందానికి గ్రామస్తులు ఘన స్వాగతం పలుకుతున్నారు. చెన్నాపూర్, రేగొండ, బాగెర్తిపేటలో బృందం పర్యటించనుంది. భౌగోళిక తెలంగాణ రాష్ట్రం మాత్రమే వచ్చిందని సామాజిక తెలంగాణ రాలేదని పాదయాత్ర బృంద సభ్యుడు ఆశయ్య టెన్ టివికి తెలిపారు. ఇప్పటి వరకు 900...

Friday, December 23, 2016 - 19:09

భూపాలపల్లి : మిషన్ కాకతీయ పనులలో అధికారుల చేతివాటం మరోసారి బయటపడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఇరిగేషన్ డీఈ ఆంజనేయులు 15000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సింగార గ్రామ చెరువు కాంట్రాక్టర్ జగన్‌మ్మోహన్‌రావు తనకు రావాల్సిన 4లక్షల రూపాయలు బిల్ ఇవ్వాలని డీఈని అడగగా తనకు 50వేల రూపాయలు లంచం ఇవ్వాలని అడిగారు. కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ...

Tuesday, December 20, 2016 - 19:51

భూపాలపల్లి : ప్రాణాపాయంలో ఉన్న  జంతువునో.. పక్షినో చూస్తే.. మనలో చాలామంది విలవిల్లాడిపోతారు. ఆ జీవి ప్రాణాలు నిలపడానికి ప్రయత్నిస్తాం. కానీ.. కళ్లముందే ఓ యువకుడు నెత్తుడిమడుగులో కొట్టుకుంటున్నా ఆ ప్రజాప్రతినిధికి కనికరం లేకుండా పోయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదాన్ని కళ్లారా చూసిన మంత్రి చందూలాల్‌ కనీసం కారుదిగకుండా వెళ్లిపోవడంపై  ప్రజల్లో ఆగ్రహం...

Monday, December 12, 2016 - 14:11

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద'...

Pages

Don't Miss