Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Tuesday, October 17, 2017 - 12:49

భూపాలపల్లి : జలగలంచ ఘటనపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌ అయ్యింది. ఆదివాసీలపట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. మూడు వారాలపాటు ఆదివాసులను ఆ గ్రామం నుంచి తరలించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  తదుపరి విచారణను మూడు వారాలపాటు వాయిదా వేసింది.
పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు...

Monday, October 16, 2017 - 15:54

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా జలగలంచలో ఆదివాసీలపై ఫారెస్ట్‌ అధికారులు చేసిన దాడిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇండ్లతో పాటు... స్కూల్‌ను ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలంటూ పౌరహక్కుల సంఘం నేతలు వేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు... ఆదివాసీలను ఎక్కడకు తరలించకుండా.. ఉంటున్న ప్రాంతంలోనే మంచినీటితో పాటు... అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది....

Monday, October 16, 2017 - 14:03

హైదరాబాద్ : భూపాలపల్లి జలగంచ ఘటనపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు అధికారలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జలగలంచ ఆదివాసీలను ఎక్కడికి తరలించకుండా మంచినీటి సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చాంది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు దేశించింది. ఈ ఘటనపై హైకోర్టులో పౌరసంఘాల నేతలు పిటిషన్ వేశారు. ఆదివాసీల...

Friday, October 6, 2017 - 16:52

హైదరాబాద్ : బయ్యారం గనులను సింగరేణికి అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అతి పెద్ద పారిశ్రామిక వేత్త అయిన అదానీ తనతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందని, గనుల తవ్వకాల్లో..నిర్వాహణలో కోల్ ఇండియా కంటే ఉత్తమమైనదని సింగరేణి అని తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదాని గ్రూపు తన దగ్గరకు వచ్చాడని..కరెంటు ఎందుకు పెట్టరని...ఆస్ట్రేలియాలో మైన్స్ ఉందని.....

Friday, October 6, 2017 - 16:15

హైదరాబాద్ : జలగలంచ దాష్టీకంపై సర్కార్‌ కదిలింది. గొత్తికోయ మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టిన అమానుషంపై సీఎం సీరియస్‌ అయ్యారు. భాష, భావం తెలియని గొత్తికోయల అరణ్య రోధన.. అమానుష ఘటనను టెన్‌ టీవీ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. ప్రజా సంఘాల ఆందోళనలు.. రాజకీయ పార్టీల ర్యాలీలు గిరిజనులకు బాసటగా నిలిచాయి. అభయారణ్యంలో ఆదివాసీలపై దాడులను ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. స్వయంగా సీఎం...

Pages

Don't Miss