Monday, September 18, 2017 - 17:41

జగిత్యాల : సర్కార్‌ దవాఖాన అంటేనే భయపడే రోగులు నేడు నిర్భయంగా వస్తున్నారు. ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు అందించడమే కాకుండా... రోగుల పట్ల వైద్యులు నమ్మకం కలిగించడంతో అందరూ ప్రభుత్వాస్పత్రులలో వైద్యం చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి కార్యక్రమాలతో ఆస్పత్రులలో డెలివరీల సంఖ్య పెరుగుతోంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతాయన్న...

Monday, September 18, 2017 - 15:27

హైదరాబాద్ : బతుకమ్మ చీరలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని చీరలను పంచుతున్నారంటూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై నల్లగొండ జిల్లా మహిళలు మండిపడుతున్నారు. రోడ్డుపై చీరలను కుప్పగా పోసి నిరససనకు దిగారు.

ఖమ్మంలో...
బతుకమ్మ చీరలపై ఖమ్మం జిల్లా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల చేనేత చీరలని చెప్పిన ప్రభుత్వం..చివరికి నాసిరకం...

Monday, September 18, 2017 - 12:04

హైదరాబాద్ : తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ వివాదాస్పదంగా మారింది. కొన్ని చోట్ల మహిళలకు చేనేత చీరలకు బదులు సిల్క్ చీరలు పంపిణీ చేస్తున్నారు. కొన్ని చోట్ల రేషన్ షాపు మూసివేసి వెళ్లిపోవడంతో మహిళలు అందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా చల్ గల్ లో సిల్క్ చీరలు పంపిణీ చేస్తున్నారని మహిళలు ఆ చీరలను దహనం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Monday, September 18, 2017 - 11:14

కరీంనగర్/జగిత్యాల : జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ వివాదాస్పదంగా మారింది. రూ.100, రూ200 రూపాయల చీరలు ఇస్తున్నారని మహిళలు ఆందోళనకు దిగారు. చేనేత చీరలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు మీద చీరలు దహనం చేసి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు.

Wednesday, September 13, 2017 - 07:19

కరీంనగర్ : తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉత్తర తెలంగాణ మొదటి నుంచి అండగా నిలిచింది. ఇందులోనూ కరీంనగర్‌జిల్లా అయితే టీఆర్‌ఎస్‌కు పెట్టని కోట. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌ కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరీంనగర్‌ కేంద్రంగా ఇటీవల జరిగిన పరిణామాలు ప్రభుత్వ పాలనకు మాయని మచ్చలా మిగిలాయి. నేరెళ్లలో దళితులపై పోలీసుల దాష్టీకం మొదలుకొని నిన్నటి...

Sunday, September 10, 2017 - 21:39

కరీంనగర్/జగిత్యాల : నాడు కాంగ్రెస్‌ పాలనలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని..నేడు కేసీఆర్‌ పాలనలో రైతుల కోసం 24 గంటల నిరంతర విద్యుత్‌, ప్రాజెక్టుల కోసం లక్షా 50 వేల కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు. జగిత్యాల్‌ జిల్లా కథలాపూర్‌లో జరిగిన రైతు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రైతు సమన్వయ సంఘాలు రానున్న రోజుల్లో సమర్థవంతంగా పనిచేసి అన్నదాతలకు...

Sunday, September 3, 2017 - 15:34

కరీంనగర్/జగిత్యాల : శ్రమ... సృజనాత్మకత...వెరసి ప్రభాకర్‌..తక్కువ ఖర్చుతో... ఎక్కువ ఉపయోగపడే పరికరాల సృష్టికర్త..పట్టా లేకున్నా.. సత్తా ఉన్న గ్రామీణ ఇంజనీర్‌..జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన ఇతడి పేరు ప్రభాకర్...! అనేక ప్రయోగాలకు.. కొత్త పరికరాలకు కేరాఫ్‌ అడ్రస్‌! ... సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేయడంలో ప్రభాకర్ నేర్పరి. మధ్య తరగతి...

Thursday, August 24, 2017 - 15:50

జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పాలిట శాపంగా మారింది. ఘన చరిత్ర కలిగిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ మూత పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంత కాలం చెరుకు సాగు చేసిన రైతులు ఇప్పుడు ఇతర పంటలను సాగు చేస్తూ ఆర్థికంగా నష్టాలపాలవుతున్నారు. మూత పడిన చక్కెర కార్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ముత్యంపేట...

Thursday, August 24, 2017 - 12:57

జగిత్యాల : జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. పైస్థాయి అధికారి కుల దూషణలకు ఓ అధికారి బలయ్యాడు. కులం పేరుతో చేస్తున్న వేధింపులకు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని ఎండపల్లి గ్రామంలో నివాసముంటున్న శ్రీకాంత్‌...మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లాలో శ్రీకాంత్ పంచాయతీరాజ్ ఏఈ గా పనిచేస్తున్నాడు. అయితే గతకొన్ని రోజులుగా ఉన్నతాధికారి రఘువీరారెడ్డి...

Pages

Don't Miss