Tuesday, November 15, 2016 - 07:49

జగిత్యాల : జిల్లాలో విషాదం నెలకొంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ఇద్దరు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రకు చెందిన చంద్రాపూర్ కు చెందిన ఎనిమిది మంది బృందం కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కొండగట్టులకు దైవ ధర్శనం కోసం మూడు రోజుల క్రింతం వచ్చారు. దైవ దర్శనం అయిన తర్వాత నిన్న అర్ధరాత్రి స్వగ్రామం మహారాష్ట్రలోని చంద్రాపూర్ కు తిరుగుప్రయాణం అయ్యారు. మార్గంమధ్యలో జగిత్యాల జల్లా ధర్మపురి...

Friday, November 11, 2016 - 21:20

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా.... జనం భారీగా క్యూ కడుతున్నారు. నిత్యవసరాలన్నీ నగదుతో ముడిపడి ఉండటంతో కొత్త నోట్ల కోసం.. నానా తంటాలు పడాల్సి వస్తోంది. అటు దుకాణాల్లో పాత నోట్లు నిరాకరిస్తుండటం.. ఇటు కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. నల్లగొండ, యాదాద్రి,...

Tuesday, November 8, 2016 - 16:08

జగిత్యాల : దొంగలమర్రి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తిగింజల బస్తాలతో  వేగంగా వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో కారులోని ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను జగిత్యాలకు చెందిన అన్న-చెల్లెలు రాష్మేందర్, రవళిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Saturday, November 5, 2016 - 15:17

జగిత్యాల : చదువు చెప్పమని కాలేజీకి పంపిస్తే ప్రేమ పాఠాలు చెప్పాడో దుర్మార్గపు లెక్చరర్.. విద్యార్థిని ప్రేమపేరుతో నమ్మించి ఆమెను తీసుకొని పారిపోయాడు.. బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కాలేజీముందు ఆందోళనకు దిగారు.. అటు లెక్చరర్‌తీరుపై విద్యార్థిసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.. విద్యార్థి నేతలు కాలేజ్‌ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.. శ్రీహర్ష జూనియర్‌ కళాశాలలో...

Friday, November 4, 2016 - 15:18

జగిత్యాల : జిల్లాలో ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయకల్లు మండలం అల్లేపూర్ గ్రామంలో ముగ్గురు ఆఫ్ఘనిన్ వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తెహజా,రహీముల్లా, నజీబుల్లా ..వీరితో పాటు యూపీ చెందిన నితిన్ కుమార్, గౌరవ్ కుమార్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి...

Thursday, November 3, 2016 - 17:35

జగిత్యాల: జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. హన్మకొండకు చెందిన ఐదుగురు భక్తులు వేములవాడ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకొని అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వెళ్తుండగా వాహనం అతివేగంతో అదుపుతప్పి ఓ వ్యవసాయ బావిలో పడిపోయింది. దీంతో కారులో...

Pages

Don't Miss