Saturday, October 21, 2017 - 09:09

కరీంనగర్/జగిత్యాల : ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ లో కాల్పుల కలకలం రేగింది. రాజన్న అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. రాజన్న పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల సమయంలో తాము మావోయిస్టులని చెప్పినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Thursday, October 12, 2017 - 07:32

 

జగిత్యాల/కరీంనగర్ : ఇదిగో వీరి పేర్లు చిర్ర శ్రీలత, బిణవేని గణేష్‌. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం బలవంతపూర్‌కు చెందిన శ్రీలతకు, నూకపల్లికి చెందిన గణేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే శ్రీలత ఎస్సీ సామాజిక వర్గానికి చెందినదికాగా... గణేష్‌ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. కులాలు వేరైనా మనసులు కలవడంతో కలిసి జీవిద్దామంటూ 2015 జూన్‌ 2న కొండగట్టు...

Wednesday, October 11, 2017 - 21:36

జగిత్యాల : జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. నూకపల్లి గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న జంటను కుల పెద్దలు బహిష్కరించారు. 2015లో గణేష్.. దళితురాలైన శ్రీలతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం ఉపాధి కోసం గణేష్‌ దుబాయ్‌ వెళ్లాడు. అయితే ఆ సమయంలో శ్రీలత తల్లిదండ్రుల వద్దే ఉంది. ఈ మధ్య గణేష్‌ దుబాయ్‌ నుంచి రావడంతో.. మళ్లీ కాపురం పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని కుల పెద్దలు దంపతులను కుల...

Wednesday, October 11, 2017 - 15:28

జగిత్యాల : జిల్లాలోని ధరూర్‌లో ఆర్‌ అండ్‌బీ, కలెక్టర్‌ ఆఫీస్‌లకు మంత్రి ఈటల రాజేందర్‌ శంకుస్థాపన చేశారు. కొత్తజిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల భవనాలకు శంకుస్థాపనలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవితతోపాటు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. 

Tuesday, October 10, 2017 - 18:06

జగిత్యాల : ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టు... సమన్లు జారీ చేసింది. 'సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు' పుస్తకం... తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ కొందరు కోరుట్ల కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఐలయ్యకు సమన్లు జారీ చేసింది. ఈ పుస్తకం విడుదల తర్వాత.. ఐలయ్యకు బెదిరింపులు రావడంతో... నిన్న ఆయన డీజీపీని కలిసి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి...

Tuesday, September 26, 2017 - 20:46

జగిత్యాల : వరుణుడు వర్షాలు కురిపించక పోయేసరికి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వేసిన పంటలు ఎండిపోతుండటంతో కర్షకుడు కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు. జగిత్యాల జిల్లాలో ఆందోళన చెందుతున్న అన్నదాతలపై 10టీవీ ప్రత్యేక కథనం. 

జగిత్యాల జిల్లా జగ్గాసాగర్‌ గ్రామంలో ప్రతి ఏటా మూడు వేల ఏకరాల్లో సాగు చేసేవారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు బాగానే కురవడంతో అన్నదాతలు వెయ్యి ఎకరాల్లో...

Monday, September 25, 2017 - 21:34

కరీంనగర్/ జగిత్యాల : జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ టి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు 16 ఫీట్ల బతుకమ్మను తయారు చేశారు. యాభై మంది మహిళలు కలిసి ఏడు క్వింటాల పూలతో బతుకమ్మను తయారు చేశారు. స్థానిక పొన్నాల గార్డెన్‌ నుండి న్యూబస్టాండ్‌ మీదుగా తహశీల్‌ చౌరస్తా టవర్‌ సర్కిల్‌ నుండి మినీ ట్యాంక్‌బండ్‌ వరకు బతుకమ్మను ఊరేగిస్తూ మహిళలు...

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Friday, September 22, 2017 - 17:34

కరీంనగర్/జగిత్యాల : కోతుల బెడద నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి ఓ యువరైతు వినూత్న ప్రయత్నం చేశాడు. కోతులను పారదోలేందుకు కుక్కను పంటపొలంలో కట్టేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన మహిపాల్ రెడ్డి...తనకు ఉన్న3 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేసాడు. అయితే రోజూ కోతుల గుంపు కంకులు తినడంతో పంటను నాశనం చేసేవి. నెలకు వెయ్యి రూపాయల...

Pages

Don't Miss