Sunday, December 17, 2017 - 14:19

కామారెడ్డి : జిల్లా నిజాం సాగర్ మండలం కేంద్రంలో కర్రె కృష్ణారెడ్డి భూ స్వామి దళితులను మోసం చేశారు. వారి భూములను చదును చేస్తానని చెప్పి ఏకంగా 13 ఎకరాలను కబ్జా చేసేశాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి బాధితులు తీసుకెళ్లారు. కానీ ఆ అధికారులు పట్టించుకోలేదు. దీనితో ఎంపీసీఐ ఆధ్వర్యంలో దళితులు నిజాంసాగర్ ఆర్ ఐ వద్దకు వెళ్లారు. తమకు న్యాయం చేయాలని వినతపత్రం సమర్పించారు. కృష్ణారెడ్డికే...

Sunday, December 17, 2017 - 12:05

కామారెడ్డి : జిల్లాలోని కేంద్రంలోని పంచముఖి హనుమాన్‌ దేవాలయం ఆలయ ప్రహారీ గోడకు వేసిన టీఆర్‌ఎస్‌ గులాబీ రంగును మార్చేశారు ఆలయ అధికారులు. ఆలయ ప్రహారీకి గులాబీ రంగు వేయడం వివాదాస్పదంగా మారింది. 10టీవీలో కథనం ప్రసారమవడంతో అధికారులు రంగు మార్చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ను తొలగించాలంటూ భక్తులు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

Wednesday, December 6, 2017 - 06:35

నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం వివాదాస్పదమవుతోంది. ఇళ్ల నిర్మాణం కోసం సేకరించిన భూమి.. తమదేనంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించింది. వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించింది. అయితే.. అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ భూమినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న బాధితులు.. ప్రభుత్వ తీరుపై రోడ్డున...

Friday, December 1, 2017 - 09:20

కామారెడ్డి : అరవై ఏళ్లు గడిచాయి. కానీ అక్కడ అభివృద్ధి అనే మాటే ఎప్పుడూ వినిపించలేదు. ఇప్పుడిప్పుడే మార్పు మొదలైంది. గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషితో ఇప్పుడు ఆ గ్రామం ముందుకు దూసుకుపోతోంది. కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం, దేశాయ్‌పేట గ్రామ విజయగాథపై 10 టీవీ ప్రత్యేక కథనం. 

ఇది కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామం. గడిచిన ఎన్నో ఏళ్లుగా ఈ...

Monday, November 27, 2017 - 17:37

కామారెడ్డి : జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామం. గడిచిన ఎన్నో ఏళ్లుగా ఈ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితులుండేవి. ఇప్పుడిప్పుడే ఇక్కడి పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చాలా మంది ఉపాధ్యాయులుగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వాళ్లందరి సహకారంతో ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పథకాలు...

Monday, November 27, 2017 - 15:11

కామారెడ్డి : కోమలంచ గ్రామానికి చెందిన 18 దళిత కుటుంబాలు రెండు రోజులుగా తమ ఇల్లు వాకిలి వదిలి నిజాంసాగర్ తహసీల్దార్‌ కార్యాలయంలో వంటవార్పు చేపడుతున్నారు. వెంటనే తమకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇదేమీ తనకు పట్టదన్నట్లు ఇక్కడి ఎమ్మార్వో వ్యవహరిస్తున్నారని కోమలంచ గ్రామ దళితులు ఆరోపిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యను...

Sunday, November 26, 2017 - 17:32

కామారెడ్డి : జిల్లా దేవునిపల్లిలో దారుణం జరిగింది. మామ లైంగిక వేధింపులు భరించలేక కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో మామ కత్తితో కడుపుపై కోసుకున్నాడు. కుంచం పోచయ్య అనే వ్యక్తి కోడలు కౌసల్యను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారనే భయతో పోచయ్య...

Saturday, November 25, 2017 - 11:47

కామారెడ్డి : మీ ఫోన్ నెంబర్ కు లక్కీ డ్రా వచ్చింది..గెలాక్సీ గోల్డ్ గెలుచుకున్నారు...పోస్టపీసుకు వెళ్లి..డబ్బు కట్టి..గిఫ్టులను తీసుకోండి...ఇలాంటి ఫోన్ వచ్చిందా ? ఈ ఫోన్ ఫేక్...ఇలాగే వచ్చిన ఫోన్ కాల్ నిజం అని నమ్మి వెళ్లిన వారు మోసపోయారు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ కు చెందిన జాకీర్ పై విధంగా ఫోన్ వచ్చింది. ఇతను పోస్టాపీస్ కు వెళ్లి రూ. 3200 చెల్లించి అడ్రస్ తో ఉన్న ప్యాక్ ను...

Pages

Don't Miss