Thursday, March 2, 2017 - 11:57

హైదరాబాద్ : దశాబ్దకాలానికి పైగా లాభాల్లో తిరుగులేకుండా దూసుకుపోయిన సింగరేణి సంస్థ ఈ ఏడాది  భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో రూ.353కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఆరు డివిజన్లలో ఏకంగా 1572కోట్ల రూయల  నష్టాలు వచ్చాయి. మరో నాలుగు డివిజన్లలో మాత్రం 1219కోట్ల లాభాలు వచ్చాయని సింగరేణి ప్రకటించింది. బొగ్గు ఉత్పత్తి లో వెనుకంజ వేయడం, డిమాండ్‌ తగ్గడమే నష్టాలకు...

Wednesday, March 1, 2017 - 20:47
Wednesday, March 1, 2017 - 17:54

హైదరాబాద్ :  సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అమలవుతాయా? తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? టిఆర్ఎస్ నాయకుల కుమ్ములాటలు వారసత్వ ఉద్యోగాల భవిష్యత్ ను ప్రభావితం చేయబోతున్నాయా? ఇదే అంశంపై సింగరేణి బెల్టులో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలంటూ కార్మికులు కదం తొక్కుతున్నారు. మరోవైపు హైకోర్టులో మార్చి 6న విచారణ...

Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Sunday, February 26, 2017 - 21:19

కరీంనగర్ : సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని కేసీఆర్‌ ప్రకటించటం అవాస్తవమని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు నాలుగు రోజుల పాటు యాత్ర నిర్వహించానని తెలిపారు. సింగరేణిలో 26 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని అన్నారు....

Monday, February 13, 2017 - 11:35

ఇల్లెందు : బొగ్గుకు పుట్టినిల్లయిన ఇల్లందు మనగడ ప్రశ్నార్థకంగా మారనుంది. ఒక్కొక్కటిగా భూగర్భ బొగ్గుగనులు మూతపడుతుండటంతో ఇల్లందు భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. ఒకప్పుడు బొగ్గుట్టగా వెలసిల్లిన ఇల్లందు..భూగర్భ గనుల మూసివేతతో ఇప్పుడు వెలవెలబోతుంది. ఇల్లందుతో పాటు పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు అపారంగా ఉన్నప్పటికీ సింగరేణి యాజమాన్యం కొత్త భూగర్భ గనుల...

Sunday, February 12, 2017 - 17:42

ఖమ్మం : పంటలు బాగా పండి రైతులు యాటలు కోసుకుంటున్నారని కేసీఆర్‌ చెబుతున్నారని కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రైతులను ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. యాత్రంలో భాగంగా మార్గమధ్యంలో.. ఎండిపోయిన మిర్చి పంటను బృందం...

Thursday, February 9, 2017 - 16:51

కొత్తగూడెం : సీపీఎం మహాజన పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో జోరుగా కొనసాగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున్న తరలి వచ్చి యాత్రలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 11 వందలగ్రామాల్లో సాగిన యాత్ర మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. దళితులు, గిరిజనుల పోడుభూములపై ప్రభుత్వ తీరుకును పాదయాత్రలో నాయకులు ఎత్తిచూపుతున్నారు.

Friday, February 3, 2017 - 13:33

భద్రాద్రి : సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర 110వ రోజుకు చేరుకుంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడె జిల్లాలో కొనసాగుతోంది. అశ్వారావుపేట, అచ్యుతాపురం, మందలపల్లి, గంగారం, ముష్టిబండ ప్రాంతాల్లో పాదయాత్ర జరుగుతోంది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా జనాలు నీరాజనాలు పడుతున్నారు. అశ్వరావుపేటలో ఉన్న వ్యవసాయ కళాశాలను బృందం సందర్శించింది. బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి...

Tuesday, January 31, 2017 - 09:26

కొత్తగూడెం : సీఎం కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు సంతృప్తితో లేరని తమ్మినేని ఆరోపించారు. పదండి ముందుకు.. పోదాం పోదాం అంటూ ఎర్రజెండా చేతబట్టి సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 106 రోజులు పూర్తి చేసుకుంది. 106వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక, రెడ్డిపాలెం, బూర్గంపాడు, మోరంపల్లి బంజారా, పినపాక, నాగారం, జగన్నాథపురం గ్రామాల్లో పర్యటించింది.

...

Monday, January 30, 2017 - 13:19

కొత్తగూడెం :ప్రత్యేక రాష్ట్రం రావడంతో తప్పులేదని, పాలకుల బుద్ధిలోనే తప్పు ఉందని తమ్మినేని విమర్శించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో జరుగుతున్న పాదయాత్ర 106వ రోజుకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. సారపాక, రెడ్డిపాలెం, బూర్గంపాడు, మోరంపల్లి బంజారా, పినపాక, నాగారం, జగన్నాథపురం గ్రామాల్లో పాదయాత్ర...

Pages

Don't Miss