Sunday, September 17, 2017 - 12:24

హైదరాబాద్ : హలం పట్టే రైతన్నలు తుపాకులు పట్టారు. కలం పట్టే విద్యార్థులు రణం చేశారు. ప్రజల విముక్తి కోసం పోరుబాటపట్టారు. స్వేచ్ఛా వాయువులు పీల్చాల్సిన జనం యుద్ధం చేశారు. అసలు హైదరాబాద్‌ సంస్థానంలో ఈ ఘటనలు ఎందుకు జరిగాయి..? నిజాంపై సామాన్యుడికి ఎందుకు కోపమొచ్చింది..? భూ స్వాముల ఆగడాలకు ఎలా చెక్‌ పడింది..? దక్కన్‌లో ఏం జరిగింది..?

వెట్టి చాకిరి వ్యవస్థ...

Sunday, September 17, 2017 - 10:47
Sunday, September 17, 2017 - 09:38

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలు తీసింది. అన్నపురెడ్డిపల్లి మండలం మద్దుకూరు వెంకటేస్వరస్వామి ఆలయం దగ్గర ఆర్టీసీ బస్సు- బొగ్గు టిప్పర్‌ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా 20 మంది గాయపడ్డారు. ప్రమాదం ధాటికి టిప్పర్‌ రెండు ముక్కలైంది. మృతదేహాలు కూడా ఛిద్రమయ్యాయి. క్షతగాత్రులను చికిత్సకోసం చుండ్రుగొండ ఆస్పత్రికి తరలించారు.

Tuesday, July 18, 2017 - 21:44

హైదరాబాద్ : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. వరద ప్రవాహంతో అన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
జోరుగా..
జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా...

Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Saturday, July 1, 2017 - 11:39

కొత్తగూడెం : జిల్లాలో ఫారెస్ట్‌ అధికారులు దౌర్జన్యానికి దిగారు. బానోత్‌ తండాలో గిరిజనులు సాగుచేసుకొనే పోడు భూముల్లో పత్తి మొక్కలను పీకేస్తున్నారు. దీంతో గిరిజనులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మరింత సమాచారం కోసం ఈవీడియోను క్లిక్ చేయండి...

Friday, June 23, 2017 - 21:38

కొత్తగూడెం : గిరిజన రైతులు ఆందోళన బాట పట్టారు. తమ భూములపై హక్కుల కోసం.. పోరాటానికి దిగారు. ప్రభుత్వ నిర్బంధంపై మండిపడ్డారు. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.   
గిరిజన రైతాంగం పోరుబాట 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన రైతాంగం.. పోరుబాట పట్టింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని..రైతులపై...

Friday, June 23, 2017 - 20:38

కొత్తగూడెం : పోడు భూములపై హక్కుల కోసం కొత్తగూడెంలో గిరిజనులు కథం తొక్కారు. సీపీఎం ఆధ్వర్యంలో మార్కెట్‌ యార్డు నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ జరిగింది.  ర్యాలీలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జితిన్‌ చౌదరి, పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. పోడు భూముల నుంచి గిరిజనులను తరిమేసే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్ కే...

Friday, June 23, 2017 - 17:02

కొత్తగూడెం : పట్టణంలో గిరిజనులు కదం తొక్కారు. సీపీఎం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పోడు భూముల నుంచి గిరిజనులను వెళ్లగొట్టే హక్కు కేసీఆర్ కు లేదని స్పష్టం చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని కేసీఆర్ చదవాలని సలహా ఇచ్చారు....

Pages

Don't Miss