Monday, November 13, 2017 - 11:21

భూపాలపల్లి జయశంకర్ : ఊరి మధ్యలో దళితులు ఉండొద్దంటూ దళితేతరులు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళితులకు మద్దతు పెరుగుతోంది. గత మూడు నెలలుగా ఈ వివాదం కొనసాగుతున్నా ప్రభుత్వం..అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమౌతోంది. జయశంకర్ భూపాపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలానికి 45 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. ఇందుకు పాలంపేటలో రెండెకరాల స్థలం కేటాయించి ఇటీవలే...

Monday, November 13, 2017 - 11:13

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని సారపాక పేపర్ మిల్లులో గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచుతోంది. సోమవారం ఉదయం షిఫ్ట్ లో పలువురు ఉద్యోగులు ఐటీసీలో పనిచేస్తున్నారు. ఒక్కసారిగా క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో ముగ్గురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. అక్కడి యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది....

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Thursday, November 2, 2017 - 19:10

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు గోదవరిలో పడి ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో అక్కా..తమ్ముడు ఉండడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఏటపాక వద్దనున్న గోదావరి నదికి మేడువాయికి చెందిన ఎనిమిది మంది బట్టలు ఉతికేందుకు వెళ్లారు. ఇందులో అరుణ కుమారి, రాం ప్రసాద్ లు మడకం రాణిలున్నారు. తొలుత మడకం రాణి నీటిలోకి దిగింది. ఒక్కసారిగా...

Saturday, October 28, 2017 - 08:55

భద్రాద్రి : ర్యాగింగ్ తట్టుకోలేక..ప్రిన్స్ పాల్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది. సాయి కిరణ్ అనే విద్యార్థి ధన్వంతరీ ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ చేస్తున్నాడు. కానీ సీనియర్లు ర్యాగింగ్ చేయడాన్ని సాయి కిరణ్ తట్టుకోలేకపోయాడు. ఈ విషయాన్ని ప్రిన్స్ పాల్ కు చెప్పినా పట్టించుకోకపోవడంతో అతను తీవ్ర...

Wednesday, October 25, 2017 - 11:58

 

మహబూబాబాద్ : పేగుబంధం ఒకవైపు.. పెంచిన మమకారం మరోవైపు. పుట్టగానే సొంత బిడ్డను అమ్ముకున్నాడు కసాయి తండ్రి. మూడేళ్ల తర్వాత నిజం తెలుసుకున్న కన్నతల్లి బిడ్డ కోసం అధికారులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు పెంచిన తల్లి నుంచి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. పెంచినతల్లి బిడ్డ దూరం కావడంతో తల్లడిల్లుతోంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కృష్ణాపురం...

Pages

Don't Miss