Monday, February 13, 2017 - 11:35

ఇల్లెందు : బొగ్గుకు పుట్టినిల్లయిన ఇల్లందు మనగడ ప్రశ్నార్థకంగా మారనుంది. ఒక్కొక్కటిగా భూగర్భ బొగ్గుగనులు మూతపడుతుండటంతో ఇల్లందు భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. ఒకప్పుడు బొగ్గుట్టగా వెలసిల్లిన ఇల్లందు..భూగర్భ గనుల మూసివేతతో ఇప్పుడు వెలవెలబోతుంది. ఇల్లందుతో పాటు పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు అపారంగా ఉన్నప్పటికీ సింగరేణి యాజమాన్యం కొత్త భూగర్భ గనుల...

Sunday, February 12, 2017 - 17:42

ఖమ్మం : పంటలు బాగా పండి రైతులు యాటలు కోసుకుంటున్నారని కేసీఆర్‌ చెబుతున్నారని కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రైతులను ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. యాత్రంలో భాగంగా మార్గమధ్యంలో.. ఎండిపోయిన మిర్చి పంటను బృందం...

Thursday, February 9, 2017 - 16:51

కొత్తగూడెం : సీపీఎం మహాజన పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో జోరుగా కొనసాగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున్న తరలి వచ్చి యాత్రలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 11 వందలగ్రామాల్లో సాగిన యాత్ర మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. దళితులు, గిరిజనుల పోడుభూములపై ప్రభుత్వ తీరుకును పాదయాత్రలో నాయకులు ఎత్తిచూపుతున్నారు.

Friday, February 3, 2017 - 13:33

భద్రాద్రి : సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర 110వ రోజుకు చేరుకుంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడె జిల్లాలో కొనసాగుతోంది. అశ్వారావుపేట, అచ్యుతాపురం, మందలపల్లి, గంగారం, ముష్టిబండ ప్రాంతాల్లో పాదయాత్ర జరుగుతోంది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా జనాలు నీరాజనాలు పడుతున్నారు. అశ్వరావుపేటలో ఉన్న వ్యవసాయ కళాశాలను బృందం సందర్శించింది. బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి...

Tuesday, January 31, 2017 - 09:26

కొత్తగూడెం : సీఎం కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు సంతృప్తితో లేరని తమ్మినేని ఆరోపించారు. పదండి ముందుకు.. పోదాం పోదాం అంటూ ఎర్రజెండా చేతబట్టి సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 106 రోజులు పూర్తి చేసుకుంది. 106వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక, రెడ్డిపాలెం, బూర్గంపాడు, మోరంపల్లి బంజారా, పినపాక, నాగారం, జగన్నాథపురం గ్రామాల్లో పర్యటించింది.

...

Monday, January 30, 2017 - 13:19

కొత్తగూడెం :ప్రత్యేక రాష్ట్రం రావడంతో తప్పులేదని, పాలకుల బుద్ధిలోనే తప్పు ఉందని తమ్మినేని విమర్శించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో జరుగుతున్న పాదయాత్ర 106వ రోజుకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. సారపాక, రెడ్డిపాలెం, బూర్గంపాడు, మోరంపల్లి బంజారా, పినపాక, నాగారం, జగన్నాథపురం గ్రామాల్లో పాదయాత్ర...

Friday, January 27, 2017 - 18:21

కొత్తగూడెం :ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణలోని అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆరోపించారు. సామాజిక న్యాయం లక్ష్యంగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తోంది. 103 వ రోజు పాదయాత్ర బృందం మణుగూరు, మల్లేపల్లి, శివలింగాపురం, పెద్దిపల్లి, మిడిచిలేరు, ఏగడా, చర్ల,...

Monday, December 12, 2016 - 14:11

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద'...

Wednesday, December 7, 2016 - 17:53

కరీంనగర్ :  దేశానికి వెలుగులు పంచుతున్న బొగ్గు గని కార్మికుల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. ప్రాణాలను అర చేతిలో పెట్టుకోని ఇంధన ఆధారిత కంపెనీలకు బొగ్గును అందిస్తూ పారిశ్రామిక రంగ అభివృద్దికి కారణం అవుతున్న వారికి వేతనాలు మాత్రం ఆశించిన స్థాయిలో అందడం లేదు. వేతన సవరణ జరగక పోవడం కార్మికుల పాలిట శాపంగా మారుతోంది. సింగరేణి బొగ్గు గని కార్మికులకు సరైన వేతన ఒప్పందం జరగక తీవ్ర...

Sunday, December 4, 2016 - 19:35

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోని రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నగదు రూపంలో జరిగిన స్థిరాస్తి లావాదేవీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు లేక ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం ఇందుకు నిదర్శనం. విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో రియల్ బూమ్ ఊపందుకొంది. ముఖ్యంగా ఏపీ కొత్త రాజధాని...

Pages

Don't Miss