Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 18:11

మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయి. తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలంటూ నిర్వాసితులు ఆందోళనలకు దిగుతున్నారు. వీరి పోరాటాల్లో సిపిఎం పాలుపంచుకుంటోంది. 
56.24 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు
మంచిర్యాల జిల్లా పరిధిలోని ఎర్రగుంట్లపల్లి, సింగాపూర్, గుత్తాదార్ పల్లి, రామారావుపేట్ ఈ...

Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Monday, January 2, 2017 - 13:42

మంచిర్యాల : అటవీ జంతువులకు రక్షణ కరువైంది...ఒకపక్క జింకలు, దుప్పులు, అడవి పందులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతుంటే... మరో పక్క వేటగాళ్ల ఆగడాలకు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. మంచిర్యాల, కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాల అడవుల్లో జరుగుతున్న మారణహోమంపై ప్రత్యేక కథనం.. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది దట్టమైన అడవీ ప్రాంతం. జిల్లాలో కొండలు,...

Thursday, December 22, 2016 - 13:58

మంచిర్యాల : సీపీఎం మహాజన పాదయాత్ర 67వ రోజు మంచిర్యాల జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రాల ద్వారా పాదయాత్ర బృంద సభ్యులకు విన్నవించుకుంటున్నారు. కోల్ బెల్ట్‌లో సింగరేణి కుటుంబాలు ఎదుర్కొంటున్నారని పాదయాత్ర బృంద సభ్యుడు శోభన్‌నాయక్‌ పేర్కొన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కూతుళ్లకు కూడా...

Wednesday, December 21, 2016 - 15:43

మంచిర్యాల : సీపీఎం మహాజన పాదయాత్ర విజయవంతంగా 66వ రోజుకు చేరుకుంది. ఈ రోజు పాదయాత్ర దుబ్బగూడెం, మందమర్రి, మేడారం, పులికుంట... బొప్పలగుట్ట, గద్దెరాగడి, మంచిర్యాలలో సాగనుంది. కాగా ఈ మహాజన పాదయాత్రకు దోమగూడ, కాశిపేట ఓపెన్‌కాస్ట్‌ వ్యతిరేక పోరాట బృందం సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా 'ఓపెన్‌ కాస్ట్‌ వ్యతిరేక పోరాటానికి మా మద్దతు ఉంటుందని.. పోరాటంలో మేం భాగమవుతామని' సీపీఎం నేత...

Wednesday, December 21, 2016 - 10:38

మంచిర్యాల : కోమరంభీం జిల్లాలో చాలా సమస్యలున్నాయని... వాటిని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని సీపీఎం నేత తమ్మినేని అన్నారు. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని ప్రభుత్వం గాలికొదిలేసిందని, దీంతో పేదలు ఇంగ్లీష్‌ మీడియంలో చదివే అవకాశం లేకుండా పోయిందని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.

65...

Wednesday, December 21, 2016 - 07:07

మంచిర్యాల : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న పాదయాత్ర 65వ రోజు పూర్తి చేసుకొని మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించింది. సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా ప్రజల్ని చైతన్య పరుస్తూ పాదయాత్ర 1700 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో పాదయాత్రకు బృందానికి అపూర్వ స్వాగతం లభించింది....

Monday, December 12, 2016 - 14:11

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద'...

Wednesday, December 7, 2016 - 17:53

కరీంనగర్ :  దేశానికి వెలుగులు పంచుతున్న బొగ్గు గని కార్మికుల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. ప్రాణాలను అర చేతిలో పెట్టుకోని ఇంధన ఆధారిత కంపెనీలకు బొగ్గును అందిస్తూ పారిశ్రామిక రంగ అభివృద్దికి కారణం అవుతున్న వారికి వేతనాలు మాత్రం ఆశించిన స్థాయిలో అందడం లేదు. వేతన సవరణ జరగక పోవడం కార్మికుల పాలిట శాపంగా మారుతోంది. సింగరేణి బొగ్గు గని కార్మికులకు సరైన వేతన ఒప్పందం జరగక తీవ్ర...

Sunday, December 4, 2016 - 19:35

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోని రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నగదు రూపంలో జరిగిన స్థిరాస్తి లావాదేవీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు లేక ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం ఇందుకు నిదర్శనం. విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో రియల్ బూమ్ ఊపందుకొంది. ముఖ్యంగా ఏపీ కొత్త రాజధాని...

Pages

Don't Miss