Friday, November 17, 2017 - 16:43
Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Thursday, November 2, 2017 - 13:40

మంచిర్యాల : సింగరేణి ఎన్నికల్లో హామీల వర్షం కురిపించారు..! మరెన్నో వాగ్దానాలు చేశారు..! ఓటు వేస్తే... ఏ లోటు లేకుండా చేస్తామన్నారు..! తీరా అంతా అయ్యాక... మొహం చాటేశారు...! ఓట్లు వేశాక... చెప్పిన మాటలను మరిచారు..! చివరకు కార్మికుల గోస పట్టించుకునే వారే కరువయ్యారు.
ఇచ్చిన మాటలను మరిచిన టీజీబీకేఎఎస్ నాయకులు 
సార్వత్రిక ఎన్నికలను తలపించిన సింగరేణి...

Tuesday, October 31, 2017 - 14:48

మంచిర్యాల : ఇది మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హాస్టల్‌. ఇక్కడ జూనియర్‌ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారు. గదికి పిలిపించుకొని జోక్స్‌ చెప్పించుకుంటున్నారు. సీనియర్స్‌ కనిపించగానే జూనియర్ విద్యార్థులు నమస్తే చెప్పాలని, కాలర్ సర్దుకోవాలని లేదంటే.. రాత్రి ఒంటి గంట వరకూ నిల్చోబెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం...

Monday, October 30, 2017 - 18:49

మంచిర్యాల : విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వక్రబుద్ధికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల లంలో అధికారిక సమాచారం కోసం మండల విద్యాశాఖ ఎంఆర్‌సీ అనే వాట్సాప్‌ గ్రూప్‌ను రన్‌ చేస్తోంది. అయితే ఆ గ్రూప్‌లో దుబ్బపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గ్రూప్‌లో యువతి అశ్లీల ఫోటోను అప్‌లోడ్‌ చేశాడు. ఇది చూసిన మహిళా ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆవేదనకి గురైనట్టు...

Saturday, October 28, 2017 - 12:25

మంచిర్యాల : జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డేలేకుండా పోయింది. అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. గోదావరి కట్టలను పూర్తిగా తవ్వేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికార పార్టీ అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారులు ఎప్పటి మాదిరిగానే సైలెంట్‌ అయ్యారు. మంచిర్యాల జిల్లాలో అక్రమ ఇసుక వ్యారాం పది ట్రాక్టర్లు, నలబై ట్రక్కులు అన్నట్టు సాగుతోంది. రాత్రి పగలు జోరుగా ఇసుకను...

Pages

Don't Miss