Saturday, July 7, 2018 - 16:52

నాగర్కర్నూల్ : పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి పీటలపై నవ వధువు మృతి చెందింది. అచ్చంపేటలో జరిగిన పెళ్లి వేడుకలో వధూవరుడు తలంబ్రాలు పోసుకుంటుండగా వధువు లక్ష్మీ పీటలపై కుప్పకూలింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. వధువు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పెళ్లి కూతురు మృతితో వధువు, వరుని కుటుంబాల్లో విషాధచాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

...
Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Saturday, June 16, 2018 - 15:27

నాగర్ కర్నూలు : వివాహేతర సబంధాల నేపథ్యంలో కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసిన భార్య ఉదంతం బైటపడింది. మరో వ్యక్తితో వున్న వివాహేతర సబంధానికి భర్త అడ్డువస్తున్నాడనే కారణంతో ఓ భార్య తన భర్తను ప్రియుడు, కుమరుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనలో నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. హనుమాన్ నగర్ లో నివాసముంటున్న పార్వతమ్మ అనే మహిళలకు రాములు అనే వ్యక్తితో...

Wednesday, June 6, 2018 - 08:15

నాగర్ కర్నూల్ : కాంగ్రెస్ పార్టీలో నాగం జనార్దనరెడ్డి చేరిక సెగలు ఇంకా చల్లారలేదు. ముందు నుంచి నాగంచేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ కూచికూళ్ల దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తనను కాదని నాగంగకు టిక్కెట్ కూడా ఖరారు చేయడంపై కూచికూళ్ల గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్‌లో తనకు భవిష్యత్తు లేదని కూచికూళ్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు...

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Friday, May 4, 2018 - 17:40

నాగర్‌కర్నూల్ : రెండు మతాల మధ్య వివాదంలో పక్షపాత ధోరణితో వ్యవహరించారనే ఆరోపణలపై కల్వకుర్తి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రాఘవేంద్ర రెడ్డిని సస్పెండ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో మార్చి 27న జరిగిన ఒక సంఘటన రెండు మతాల మధ్య చిచ్చు పెట్టింది. దీనిపై సీఐ, ఎస్‌ఐ మితిమీరి ప్రవర్తించారని, బెయిల్‌ విషయంలో కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించారని పోలీసు...

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Pages

Don't Miss