Thursday, May 4, 2017 - 15:21

నాగర్‌ కర్నూల్ : జిల్లాలోని కల్వకుర్తి పేరు వింటేనే వర్గపోరు రాజకీయాలు గుర్తుకొస్తాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఇక్కడి ప్రాంత రాజకీయాలు మాత్రం తారా స్థాయిలో ఉంటాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి...ప్రస్తుత ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మధ్య వర్గపోరు నడిచేది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌...

Saturday, April 8, 2017 - 18:31

నాగర్ కర్నూలు : అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో యురేనియం తవ్వకాలకు అనుమతులు నిరసిస్తూ.. స్థానికులు రోడ్డెక్కారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్, పదర మండలాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్‌ చేపట్టారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై మన్ననూర్ వద్ద ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. యురేనియం తవ్వకాల వల్ల జార్కండ్‌లో చెంచులు అనారోగ్య సమస్యలతో...

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Saturday, March 4, 2017 - 19:44

నాగర్ కర్నూలు : అందరి సహకారంతో విజయడైరికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిర్మలాదేవి. నాగర్‌ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని పాల శీతలీకరణ కేంద్రాన్ని ఎమ్‌డీ నిర్మలాదేవి పరిశీలించారు. అనంతరం పాలసేకరణ ఏజెంట్లు, కార్యవర్గం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.  పాడి రైతులు, ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్‌డీ దృష్టికి...

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Friday, January 6, 2017 - 15:49

నాగర్ కర్నూలు : జిల్లాలోని వంగూరు మండలంలో దారుణం జరిగింది. యువతి గొంతుకోసి ఓ యువకుడు పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా పిల్లిగుంట గ్రామానికి చెందిన యువతి, కడ్తాల్ మండలానికి చెందిన దాసర్లపల్లి నరేష్.. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం వెలుమలపల్లి గ్రామ సమీపంలో ఉదయం 10 గంటల సమయంలో బైక్ పై వెళ్తున్నారు. ఉన్నటుండి ఉద్వేగానికి గురైన నరేష్ యువతిని పంటపొలాల్లోకి తీసుకెళ్లి కత్తితో దాడి...

Monday, December 26, 2016 - 17:43

నాగర్‌కర్నూలు : కల్వకర్తిలోని టీఎస్ యూటీఎఫ్ భవన్‌లో 10టివి క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌,బిజపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లాజి ఆచారి, టిఆర్ఎస్ నేత బాలాజీ సింగ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజితారెడ్డి పాల్గొన్నారు.. 10టివి ప్రజలపక్షాన పోరాడుతున్న ఛానల్‌ అని...

Pages

Don't Miss