Saturday, November 5, 2016 - 14:18

నాగర్ కర్నూల్ : సీపీఎం మహాజన పాదయాత్ర 20 వ రోజుకు చేరుకుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలో పాదయాత్ర జరుగుతోంది. ఈ సందర్భంగా తమ్మినేని మీడియాతో మాట్లాడారు. 20 రోజుల పాదయాత్ర విశేషాలను మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం చాలా ముఖ్యమన్నారు. రెడ్డి, వెలమ కులాలే అధిపత్య ధోరణి...

Saturday, November 5, 2016 - 09:53

నాగర్ కర్నూల్ : సీపీఎం మహాజన పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల, పెద్దకొత్తపల్లి మండలాల్లో పాదయాత్ర బృందం పర్యటించింది. అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంది. పాదయాత్ర బృందానికి స్థానికులంతా తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం సభ్యురాలు రమా టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మహాజన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు...

Saturday, November 5, 2016 - 09:35

నాగర్ కర్నూల్ : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ఎజెండాతో చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. సంచార జాతుల సమస్యలపై తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం సంచార జాతుల వారికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం 
సీపీఎం మహాజన పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో...

Friday, November 4, 2016 - 13:44

నాగర్ కర్నూలు : సీపీఎం మహాజన పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో సాగుతున్న పాదయాత్ర ప్రస్తుతం నాగర్‌కర్నూలు ప్రాంతంలో కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న బృందం సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా...

Friday, November 4, 2016 - 08:25

నాగర్ కర్నూలు : ప్రజాసమస్యలపై చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తమ్మినేని బృందం విమర్శించింది. ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు ప్రజా గొంతుకను తమ గొంతుకగా వినిపిస్తామని, సీఎం కేసీఆర్‌ దిగివచ్చే దాకా తమ పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా తమ్మినేని స్పష్టం చేశారు. 
18 వ రోజు 25 కి.మీ...

Thursday, November 3, 2016 - 13:45

నాగర్ కర్నూలు : సీపీఎం మహాజన పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. ఇబ్రహీంపట్నంలో మొదలైన ఈ మహాజన పాదయాత్ర నిన్నటివరకు 400 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసుకొని ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలోకి ప్రవేశించింది. సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ మహాజన పాదయ్రాత్ర ఇవాళ రామాజిపల్లి, కొండనాగుల, బల్మూరు, అనంతవరం, నర్సాయిపల్లిలో...

Thursday, November 3, 2016 - 08:32

నాగర్ కర్నూలు : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు.. ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు కొనసాగుతున్న సీపీఎం పాదయాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు తమ్మినేని బృందం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలు తీరే వరకు వారికి అండగా ఉంటామని సీపీఎం నేతలు హామీ ఇచ్చారు. 
400 కి.మీ దాటిన పాదయాత్ర 
సీపీఎం మహాజన...

Wednesday, November 2, 2016 - 20:25

నాగర్ కర్నూలు : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. దేశంలో దళితుల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇలాంటి ఘటనలు నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని అనేక గ్రామాల్లో నిత్యం జరుగుతున్నాయని దళిత యువకులు ఆరోపిస్తున్నారు. తమపై దాడులు జరిగితే ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే లేడంటున్నారు. గ్రామాల్లో దళితులు ఎదుర్కొంటున్న వివక్షతకు సంబంధించిన మరిన్ని...

Wednesday, November 2, 2016 - 20:22

నాగర్ కర్నూలు : జిల్లాలోని తెలకపల్లి మండలంలో సీపీఎం మహాజన పాదయాత్ర 17వ రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు అనేక ప్రజాసంఘాలు, ప్రజలు భారీగా మద్దతు తెలుపుతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అనేక వర్గాల ప్రజలు పాదయాత్ర చేస్తున్న సీపీఎం నేతల దృష్టికి తీసుకువచ్చారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామన్న హామీని టీఆర్‌ఎస్‌ నెరవేర్చడం లేదని...

Tuesday, November 1, 2016 - 18:32

మహబూబ్ నగర్ : సీపీఎం అజెండా సీఎం కేసీఆర్‌ను భయపెడుతుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అట్టడుగు కులాల వారికి తెలంగాణ ప్రభుత్వం చేసేందేమీ లేదని.. సీపీఎం మహాజన పాదయాత్ర ఈ విషయాన్ని బయటపెడుతుందన్న భయం సీఎంకు పట్టుకుందన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. పాదయాత్రను అడ్డుకోవడానికి సీఎం...

Pages

Don't Miss