Sunday, April 1, 2018 - 18:51

నాగర్ కర్నూలు : భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రం.. ప్రకృతి ప్రేమికులకు పర్యాటక క్షేత్రం... ఉడుకు రక్తం ఉప్పొంగే యువతకు సాహస క్షేత్రం... ఔను.. అక్షరాల ఇది నిజమే.. ఈ భావనలన్నీ కలగలిసి... అచ్చం అమర్‌నాథ్‌ యాత్రను తలపిస్తుంది ఈ క్షేత్రం. తెలంగాణ అమర్ నాథ్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం యాత్రపై టెన్‌ టీవీ  ప్రత్యేక కథనం.
సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర సలేశ్వరం...

Sunday, April 1, 2018 - 10:20

నాగర్ కర్నూలు : భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రం.. ప్రకృతి ప్రేమికులకు పర్యాటక క్షేత్రం... ఉడుకు రక్తం ఉప్పొంగే యువతకు సాహస క్షేత్రం... ఔను.. అక్షరాల ఇది నిజమే.. ఈ భావనలన్నీ కలగలిసి... అచ్చం అమర్‌నాథ్‌ యాత్రను తలపిస్తుంది ఈ క్షేత్రం. తెలంగాణ అమర్ నాథ్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం యాత్రపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం. చుట్టూ విశాలమైన అడవి.. ఎత్తైన చెట్లు.. ప్రకృతి అందాలు... పక్షుల కిలకిల రావాలు...

Friday, March 23, 2018 - 07:58

నాగర్ కర్నూలు : నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పారు. తన అనుచరులతో కలిసి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగర్ కర్నూలులో  అనుచరులతో నిర్వహించిన సమావేశంలో  తన నిర్ణయాన్ని పక్రటించారు.  టీఆర్‌ఎస్‌ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు బీజేపీ నాయకుల అండదండలు లేవన్న బాధతోనే రాజీనామా చేసినట్టు చెప్పారు. 2013లో టీడీపీని వీడి బీజేపీలో చేరిన నాగం... అప్పటి...

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Friday, February 9, 2018 - 07:21

నాగర్ కర్నూలు : రాజకీయాల్లో అపార అనుభవం.. గల్లీ నుంచి ఢిల్లీదాకా పెద్దలతో పరిచయాలు... అలాంటి నేతను గెలిపించుకుంటే ఇక తమ ఊళ్లు బాగుపడతాయనుకున్న ప్రజలకు నిరాసే ఎదురైంది. నాలుగేళ్లు గడుస్తున్నా.. ఒక్క అభివృద్ధి పనికూడా చేపట్టలేదు.. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసి ఉన్నాయి. నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య కోసం నియోజకవర్గ ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 
...

Sunday, January 28, 2018 - 14:39

నాగర్ కర్నూలు : ఓ కుటుంబంలో చెలరేగిన భూ వివాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. కుటుంబంలోని తండ్రి..ఇద్దరు సోదరులను ఓ అన్న అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘోరమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో చోటు చేసుకుంది. భాస్కరయ్య వ్యక్తికి ముగ్గురు కుమారులున్నారు. పెద్ద కొడుకు మల్లేష్..తండ్రి సోదరుల మధ్య భూ వివాదం చెలరేగుతోంది. పొలం దగ్గరకు వెళ్లిన చిన్న తమ్ముడితో...

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Monday, January 1, 2018 - 15:16

నాగర్ కర్నూలు : ప్రజా సమస్యల్ని వెలికి తీసి, నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి.. కర్షకులవైపు పోరాడే ఛానెల్‌ 10టీవీ అన్నారు పార్లమెంట్‌ మాజీ సభ్యులు మంద జగన్నాధం అన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి యూటీఎఫ్‌ భవన్‌లో 10టీవీ క్యాలెండర్‌ను మాజీ ఎంపీ మంద జగన్నాధం, మాజీ మంత్రి రాములు, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌లు కలిసి ఆవిష్కరించారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలను, కథనాలను...

Pages

Don't Miss