Friday, November 4, 2016 - 13:44

నాగర్ కర్నూలు : సీపీఎం మహాజన పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో సాగుతున్న పాదయాత్ర ప్రస్తుతం నాగర్‌కర్నూలు ప్రాంతంలో కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న బృందం సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా...

Friday, November 4, 2016 - 08:25

నాగర్ కర్నూలు : ప్రజాసమస్యలపై చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తమ్మినేని బృందం విమర్శించింది. ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు ప్రజా గొంతుకను తమ గొంతుకగా వినిపిస్తామని, సీఎం కేసీఆర్‌ దిగివచ్చే దాకా తమ పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా తమ్మినేని స్పష్టం చేశారు. 
18 వ రోజు 25 కి.మీ...

Thursday, November 3, 2016 - 13:45

నాగర్ కర్నూలు : సీపీఎం మహాజన పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. ఇబ్రహీంపట్నంలో మొదలైన ఈ మహాజన పాదయాత్ర నిన్నటివరకు 400 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసుకొని ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలోకి ప్రవేశించింది. సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ మహాజన పాదయ్రాత్ర ఇవాళ రామాజిపల్లి, కొండనాగుల, బల్మూరు, అనంతవరం, నర్సాయిపల్లిలో...

Thursday, November 3, 2016 - 08:32

నాగర్ కర్నూలు : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు.. ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు కొనసాగుతున్న సీపీఎం పాదయాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు తమ్మినేని బృందం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలు తీరే వరకు వారికి అండగా ఉంటామని సీపీఎం నేతలు హామీ ఇచ్చారు. 
400 కి.మీ దాటిన పాదయాత్ర 
సీపీఎం మహాజన...

Wednesday, November 2, 2016 - 20:25

నాగర్ కర్నూలు : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. దేశంలో దళితుల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇలాంటి ఘటనలు నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని అనేక గ్రామాల్లో నిత్యం జరుగుతున్నాయని దళిత యువకులు ఆరోపిస్తున్నారు. తమపై దాడులు జరిగితే ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే లేడంటున్నారు. గ్రామాల్లో దళితులు ఎదుర్కొంటున్న వివక్షతకు సంబంధించిన మరిన్ని...

Wednesday, November 2, 2016 - 20:22

నాగర్ కర్నూలు : జిల్లాలోని తెలకపల్లి మండలంలో సీపీఎం మహాజన పాదయాత్ర 17వ రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు అనేక ప్రజాసంఘాలు, ప్రజలు భారీగా మద్దతు తెలుపుతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అనేక వర్గాల ప్రజలు పాదయాత్ర చేస్తున్న సీపీఎం నేతల దృష్టికి తీసుకువచ్చారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామన్న హామీని టీఆర్‌ఎస్‌ నెరవేర్చడం లేదని...

Tuesday, November 1, 2016 - 18:32

మహబూబ్ నగర్ : సీపీఎం అజెండా సీఎం కేసీఆర్‌ను భయపెడుతుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అట్టడుగు కులాల వారికి తెలంగాణ ప్రభుత్వం చేసేందేమీ లేదని.. సీపీఎం మహాజన పాదయాత్ర ఈ విషయాన్ని బయటపెడుతుందన్న భయం సీఎంకు పట్టుకుందన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. పాదయాత్రను అడ్డుకోవడానికి సీఎం...

Monday, October 31, 2016 - 21:53

మహబూబ్ నగర్ : మహాజన పాదయాత్ర ఇప్పటికే సక్సెస్‌ అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రభుత్వంలో పాదయాత్ర కదలిక తెచ్చిందన్న తమ్మినేని బీసీ సబ్‌ప్లాన్‌ తెచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. తండాల్లో, గ్రామాల్లో యువత ఉపాధి పనులు లేక అల్లాడుతున్నారని, ఉపాధి పనులు కల్పించి, పెండింగ్‌ బిల్లుల్ని చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తమ్మినేని సీఎం...

Monday, October 31, 2016 - 17:52

నాగర్ కర్నూలు : సీపీఎం మహాజన పాదయాత్ర 15వ రోజు... మహబూబ్‌నగర్‌ జిల్లానుంచి నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోకి పాదయాత్ర బృందం ప్రవేశించింది.. జడ్చర్లనుంచి ఇవాళ మొదలైన యాత్ర నాగసాల, మరికల్‌, ఇందిరానగర్‌ తండాల్లో మహాజన పాదయాత్ర బృందం పర్యటిస్తోంది.. తిమ్మాజీపేటలో సీపీఎం పాదయాత్రకు తెలంగాణ టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి...

Monday, October 31, 2016 - 13:35

నాగర్ కర్నూలు : సీపీఎం మహాజన పాదయాత్ర 15వ రోజుకు చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లానుంచి నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోకి పాదయాత్ర బృందం ప్రవేశించింది. జడ్చర్ల నుంచి సోమవారం మొదలైన యాత్ర నాగసాల, మరికల్‌, ఇందిరానగర్‌ తండాల్లో మహాజన పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. తిమ్మాజీపేటలో సీపీఎం పాదయాత్రకు తెలంగాణ టిడిపి నేతలు సంఘీభావం తెలపనున్నారు. ఈ సందర్భంగా మైనార్టీ నేత అబ్బాస్ టెన్ టివితో...

Pages

Don't Miss