Tuesday, November 14, 2017 - 10:17

నాగర్‌కర్నూలు : జిల్లాలోని నారాయణపూర్‌తండాలో పురుగుల మందుతాగి రాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి ఎస్సై సైదాబాద్‌ వేధింపులే కారణమని ఆరోపిస్తూ రాజు సెల్ఫీ వీడియో తీసి సూసైడ్‌ చేసుకున్నాడు. రాజు మృతికి కారణమైన ఎస్సై సైదాబాద్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.  

 

Sunday, November 12, 2017 - 16:00

నాగర్ కర్నూల్ : అనాథ పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్భా పాఠశాలలు సరస్వతీ నిలయాలుగా విరాజిల్లుతున్నాయి. పొట్టకూటి కోసం పనిచేసిన పసి చేతులు అక్కడ అక్షరాలు దిద్దుతున్నాయి. పేద పిల్లలను అక్కున చేర్చుకొని ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దుతున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ కస్తూర్భా పాఠశాలపై ప్రత్యేక కథనం. 
పాఠశాలలో సకల వసతులు   
ఇది...

Saturday, November 11, 2017 - 12:14

నాగర్ కర్నూలు : అనాథ పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్భా పాఠశాలలు సరస్వతీ నిలయాలుగా విరాజిల్లుతున్నాయి. పొట్టకూటి కోసం పనిచేసిన పసి చేతులు అక్కడ అక్షరాలు దిద్దుతున్నాయి. పేద పిల్లలను అక్కున చేర్చుకొని ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దుతున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ కస్తూర్భా పాఠశాలపై ప్రత్యేక కథనం. నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలో ఉన్న కస్తూర్భా...

Sunday, November 5, 2017 - 11:29

నాగర్ కర్నూలు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బొలెరో వాహనంలో 55 మంది కూలీలు వీపనగండ్ల మండలం సంపట్రావుపల్లి నుంచి పులిజాలకు పత్తి తీసేందుకు వెళ్తున్నారు. మార్గంమధ్యలో సాతాపూర్...పెద్దకొత్తపల్లి మధ్య బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఒకరు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రును ఆస్పత్రికి తరలించారు. 

 

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Pages

Don't Miss