Sunday, February 12, 2017 - 11:12

నిర్మల్ : కొత్తగా ఏర్పడిన నిర్మల్‌ జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు తరలివస్తున్నారు. కొత్త పరిశ్రమల రాకతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో ఎలాంటి పరిశ్రమ అయినా ఏర్పాటు చేసేందుకు సకల సౌకర్యాలు ఉన్నాయని అధికారులంటున్నారు. 
కొత్త పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి ...

Sunday, January 22, 2017 - 19:30

నిర్మల్ : నేటి రోజుల్లో వ్యవసాయమే దండుగ అనుకునే రైతులకు నిర్మల్‌ జిల్లాకు చెందిన ఓ అన్నదాత వారిలో ఆశలు చిగురింపజేస్తున్నాడు. పండ్ల తోటల పెంపకంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అసలు సాగుకే పనికిరావు అనుకున్న చౌడు భూముల్లో పండ్ల తోటలను పెంచుతూ.. అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. సేంద్రీయ ఎరువుల సహాయంతో ఆపిల్‌బేర్‌ పండ్లను పండిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు దేవ్‌రాజ్‌...

Saturday, January 14, 2017 - 21:16

నిర్మల్ : తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాన్వాయ్‌ వాహనం ఢీకొట్టి ఓ విద్యార్ధి చనిపోయాడు. నిర్మల్‌లోని శాంతినగర్‌ క్రాస్‌ రోడ్డు దగ్గర అతివేగంగా వెళ్తోన్న మంత్రి కాన్వాయ్‌లోని కారు.. బైక్‌ను ఢీకొట్టింది. అతివేగంగా ఢీకొట్టడంతో బైక్‌ దూరంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో సాత్విక్‌ అనే 9వ తరగతి విద్యార్ధి, అతని తండ్రికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో వారిని నిజామాబాద్‌...

Wednesday, January 11, 2017 - 21:31

నిర్మల్ : సదర్ మట్ ప్రాజెక్టు నిర్మాణానికి 516 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు తెలిపారు. సదర్ మట్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 26 గ్రామాలకు తాగునీరు..17 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హమీలను నెరవేర్చుతూ ఇచ్చిన మాట నిలెబట్టుకుంటున్నాడని హరీష్‌రావు కొనియాడారు. ఖానాపూర్ మండల కేంద్రోలని వ్యవసాయ మార్కెట్ గోదాంను...

Tuesday, January 3, 2017 - 18:37

నిర్మల్‌ : జిల్లాలో కబ్జాదారుల అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. కాసుల కోసం ఏకంగా చెరువులనే మాయం చేస్తున్నారు. చెరువు శిఖం భూముల్లో దర్జాగా వెంచర్లు వేస్తూ రెచ్చిపోతున్నారు. అమాయకులకు ప్లాట్లు అంటగట్టి అందినకాడికి దండుకుంటున్నారు.  భూ బకాసురుల దెబ్బకు నిర్మల్‌ ధర్మసాగర్‌ చెరువు ఆనవాళ్లే లేకుండా పోయింది.  
చెరువుల ఆక్రమణ
నిర్మల్‌ జిల్లాలో చెరువుల ఆక్రమణ...

Wednesday, December 21, 2016 - 18:31

నిర్మల్ : గ్రామ ప్రజలంతా కలిసి.. దరిద్రలక్ష్మిని సాగనంపారు..   పాత చీపుర్లు.. పాత బట్టలు.. తట్టలు...చెప్పులతో... డప్పు వాయిద్యాలతో కలిసికట్టుగా పొలిమేర దాటించారు.  పంటలు ఇంటికొచ్చే సమయానికి జేష్ఠా దేవిని బయటకు పంపించారు. వింతగా ఉన్నా.. ఇది నిజం..
దరిద్రలక్ష్మిని సాగనంపిన గ్రామస్థులు
నిర్మల్‌ జిల్లా.. ఖానాపూర్‌లో మరుగున పడిపోయిన ఓ వింత ఆచారాన్ని...

Monday, December 12, 2016 - 14:11

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద'...

Monday, December 12, 2016 - 09:31

నిర్మల్ : సీపీఎం మహాజన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వం అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తమ్మినేని బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. నిర్మల్‌ జిల్లాలో ప్రవేశించిన పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో తమ దృష్టికి వచ్చిన ఎస్సారెస్పీ సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని బహిరంగ లేఖ రాశారు. నిర్వాసితులకు ప్రత్యేక...

Sunday, December 11, 2016 - 18:53

నిర్మల్ : సీపీఎం మహాజన పాదయాత్ర 56వరోజు కొనసాగుతోంది. యాత్రలోభాగంగా పాదయాత్ర బృందం నిర్మల్ జిల్లాలో పర్యటిస్తోంది. పాదయాత్రలో బీసీల పరిస్థితులను నేతలు పరిశీలించారు. తమ సమస్యల్ని పాదయాత్ర బృందానికి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈమేరకు బీసీ నేత ఎం.వీ రమణ  మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీల పరిస్ధితుల దారుణంగా మారిపోయాయని అన్నారు. 52 శాతం జనాభా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో...

Sunday, December 11, 2016 - 18:47

నిర్మల్ : సీపీఎం మహాజన పాదయాత్ర నిర్మల్‌లో కొనసాగుతోంది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నీల్‌, లాల్‌ జెండాలు ఏకమైతేనే పేద ప్రజలకు హక్కులు సాధ్యమవుతాయన్నారు. ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పారు.

 

Sunday, December 11, 2016 - 13:56

నిర్మల్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర నిర్మల్‌ జిల్లాకు చేరుకుంది. ఇప్పటివరకు 1420 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సీపీఎం బృందం నిర్మల్‌లోని పలు గ్రామాల గుండా పర్యటించనుంది. వచ్చే ఏడాది మార్చి...

Pages

Don't Miss