Saturday, July 14, 2018 - 15:12

నిర్మల్ : మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణ నాణ్యత ఎలా ఉందో పలు ఘటనలు నిరూపించాయి. పలు ప్రాంతాల్లో పైపు లైన్ లు పగిలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పైపులైన్ పగిలిపోయింది. భారీగా నీరంతా వృధాగా పోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి నిర్మల్ పట్టణానికి నీరందిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సకల్పించింది. అందులో భాగంగా 'మిషన్ భగీరథ'కింద పైపులైన్ ఏర్పాటు చేశారు. శనివారం అధికారులు...

Thursday, July 12, 2018 - 21:15

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా...

Monday, July 9, 2018 - 12:29

నిర్మల్ : జిల్లాలోని కడెం మండలం లింగాపూర్ లో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రుల నిరక్షరాస్యత వారి కుమార్తెను బలిగొంది. నర్సవ్వ, ఎర్రన్న దంపతులకు శిరీష (5) ఉంది. చిన్నారికి ఆదివారం రాత్రి పాము కుట్టింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేసింది. కానీ వారి నిరక్షరాస్యతతో చెట్ల మందులు కాలయాపన చేశారు. కానీ శిరీష ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఖానాపూర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే...

Sunday, July 8, 2018 - 13:26

నిర్మల్ : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 700 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం 697.450 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్‌లోని 10,700 క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో... ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్‌ అధికారులు...

Sunday, July 8, 2018 - 12:09

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పెనుగంగా, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీనితో ఆ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో సిర్పూర్ (టి) వెంకట్రావు పేట వద్దనున్న వంతెనపైకి నీరు చేరింది. పెన్ గంగా 30 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది...

Wednesday, July 4, 2018 - 06:36

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు తెరుచుకోవటంతో తెలంగాణలో గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. 8 నెలలుగా నీరులేక దర్శనమిస్తున్న శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌లోకి గోదావరి ఉరకలు వేస్తుంది. దీంతో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ...

Monday, July 2, 2018 - 08:44

నిర్మల్ : రక్తపాశాలను కూడా మద్యం ప్రభావితం చేస్తోంది. మద్యం మత్తులో కన్న తండ్రులను, తల్లులను దారుణంగా హత్య చేస్తున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అలాగే కన్న కొడుకులను హత్య చేస్తున్న తండ్రుల ఉదంతాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓదెల మండలం ఉప్పరపల్లిలో మద్యం డబ్బుల కోసం కన్న కుమారుడిని కన్నతండ్రి కొట్టి చంపిన ఘటన మరచిపోకముందే..మద్యం డబ్బుల కోసం...

Sunday, July 1, 2018 - 21:12

హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా బసంత్‌ నగర్‌ టోల్‌ గేట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బసంత్‌ నగర్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు.

నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 44 జాతీయ రహదారిపై ఇన్నోవా వాహనం బోల్తా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు...

Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Sunday, June 24, 2018 - 12:56

హైదరాబాద్ : రాష్ర్టవ్యాప్తంగా వేబ్రిడ్జీలపై తెలంగాణ తూనికలు, కొలతల శాఖ మెరుపు దాడి చేసింది. వేబ్రిడ్జీల్లో మోసాలపై అందిన ఫిర్యాదుల మేరకు అ ధికారులు తనిఖీలు హించారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు. తూనికలు, కొలతల శాఖ రాష్ర్ట వ్యాప్తంగా వేబ్రిడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు.రీజనల్‌...

Monday, June 18, 2018 - 11:15

నిర్మల్ : సోన్ మండలంలో జరిగిన బాలికపై హత్యాచారం ఘటనపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికపై ఓ యువకుడు అత్యాచారం జరిపి తలపై బండరాయితో మోది దారుణంగా చంపేశాడు. దీనిపై కుటుంబసభ్యులు...గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిందతుడిని అప్పగించాలంటూ తామే శిక్షిస్తామని జాతీయ రహదారిపై ఆదివారం ఆందోళన జరిపారు. పోలీసులు నచ్చచెప్పడంతో వారు శాంతించారు. ఇదిలా ఉంటే...

Pages

Don't Miss