Friday, November 17, 2017 - 16:43
Monday, November 13, 2017 - 19:22

నిర్మల్‌ : జిల్లాలోని దస్తూరాబాద్‌ మండల్‌ బుట్టాపూర్‌ గ్రామంలో దళితులకు, అటవీశాఖ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. సర్వే నెంబర్‌ 140లో గల భూమిలో సీపీఎం ఆధ్వర్యంలో భూమిని కొలుస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. అధికారులు అటవీశాఖ అధికారులు అడ్డుపడి ఇది అటవీ భూమి అంటూ ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మీరు ఎలా భూ పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. దళితులు మాత్రం ఇది రెవెన్యూ...

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Sunday, October 22, 2017 - 19:46

నిర్మల్‌ : జిల్లా దస్తూరాబాద్‌ మండలం బుట్టాపూర్‌ శివారులోని సర్వే నంబరు 140లో గల అటవీ భూమిని సాగు కోసం ప్రయత్నిస్తున్న దళితులను అటవీ శాఖా అధికారులు అడ్డుకున్నారు. గత పదేళ్లుగా అదే సర్వే నెంబరులో సాగు చేస్తున్న కొందరి వ్యక్తులను అధికారులు పట్టించుకోవడం లేదని దళితులు ఆరోపించారు. తక్షణమే అటవీ భూమి సాగుచేస్తున్న వారి నుండి భూమిని తీసుకోవాలని లేకుంటే మేము కూడా సాగుచేస్తామని...

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Pages

Don't Miss