Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Thursday, January 11, 2018 - 09:13

నిర్మల్ : జిల్లా కడం మండలం నవాబ్‌ పేట్‌లో దారుణం వెలుగుచూసింది. కులాంత వివాహం చేసుకుందన్న కక్షతో ఆమె అక్కను కులం నుంచి బహిష్కరించారు. కరీంనగర్‌కు చెందిన ముస్కె లత... మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన కార్తీక్‌ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. లత బెస్త కులానికి చెందిన అమ్మాయికాగా.... కార్తీక్‌ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు. లత అక్క జ్యోతి నిర్మల్...

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Friday, December 15, 2017 - 09:26

నిర్మల్ : తెలుగు రాష్ట్రాల్లో బలవన్మరణాలు..హత్యలు..వరకట్న హత్యలు..దోపిడిలు..నేర పూరిత సంఘటనలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా...కుటుంబ సమస్యలతో మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా గృహిణిలు..చిన్నారులతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాం. తాజాగా నిర్మల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి, ఇద్దరు...

Tuesday, December 5, 2017 - 06:34

నిర్మల్ : తెలంగాణలో.. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్‌ జిల్లా.. కుంటాల మండలం లింబాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసిన బదుల భూమేశ్‌ ఉద్యోగం రాకపోవడంతో.. భూమేశ్‌ తీవ్ర నిరాశకు గురయ్యాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో, ఇంట్లో దూలానికి ఉరి తీవ్ర మనస్తాపానికి గురైన భూమేశ్‌భూమేశ్‌ నాలుగు సంవత్సరాల క్రితం...

Monday, December 4, 2017 - 14:09

నిర్మల్ : నిన్న ఓయూలో జరిగిన విద్యార్థి మురళి ఆత్మహత్య జరిగిన కొన్ని గంటలకే మరో విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబాద్రిలో భూమేశ్ అనే నిరుద్యోగి ఉద్యోగం వచ్చే అవకాశం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమేశ్ ఎంఎస్సీ బీఈడీ చేశాడు. ఆదివారం రాత్రి ఇంట్లో భూమేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు....

Monday, December 4, 2017 - 12:03

నిర్మల్ : బాసర సరస్వతి ఆలయంలో పూజారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అర్చకులు ఆలస్యంగా రావడంతో అమ్మవారి అభిషేకం అరగంట లేటయింది. అధికారులు, అర్చకుల నిర్లక్ష్యంపై  భక్తులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. 

Pages

Don't Miss