Wednesday, August 16, 2017 - 13:27

నిర్మల్ : జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రికి వాణిజ్యపరంగా 13 దుకాణాలు ఉన్నాయి. బస్‌స్టాండ్‌కు సమీపంలో ఉండటంతో వాటి మధ్య తీవ్ర పోటి నెలకొంటుంది. 1997లో టెండర్లు నిర్వహించిన తరువాత... మళ్లీ వాటికి టెండర్లు చేపట్టలేదు. అప్పట్లో నిర్ణయించిన అద్దెనే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. దీంతో ఆసుపత్రి ఆదాయానికి భారీగా గండి పడుతోంది. టెండర్లు దక్కించుకున్న దుకాణదారులకు కొన్ని నియమ నిబంధనలు...

Saturday, August 12, 2017 - 15:53

నిర్మల్ : జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రిలో పసికందు మృతి కాంగ్రెస్‌, TRS నేతలమధ్య వాగ్వాదానికి దారితీసింది.. డెలివరీకోసం లలిత అనే గర్భిణీ గురువారం రాత్రి ఆస్పత్రిలో చేరింది.. ఉదయం సిజేరియన్‌చేసిన వైద్యులు శిశువు మృతిచెందిందని తెలిపారు.. దీంతో ఆగ్రహించిన రోగి బంధువులు ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.. రోగి బంధువుల తీరుతో ఆగ్రహించిన డాక్టర్లు సామూహికంగా సెలవుపెట్టారు.. ఈ విషయం...

Saturday, August 12, 2017 - 06:55

హైదరాబాద్ : చావును ఎవరూ తప్పించలేరు. కానీ.. సరైన సమయంలో వైద్యం అందిస్తే కొన్ని ప్రాణాలనైనా కాపాడవచ్చు. ఆపద సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగుల విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. మహిళలకు గర్భశోకమే మిగులుస్తోంది. ఎంతో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా చాలా ప్రాంతాల్లో.. సరైన వైద్యం అందక పురిట్లోనే చిన్నారులు, బాలింతలు.. రోగులు మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం...

Friday, August 11, 2017 - 19:01

నిర్మల్ : జిల్లా బైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పసికందు మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లాక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాత్రి నుంచి ఆసుపత్రి సబ్బంది పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Wednesday, August 9, 2017 - 17:54

నిర్మల్ : బాసర ఆలయ ఉత్సవ విగ్రహ తరలింపు వ్యవహారంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనలో ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్, స్థపతి ప్రణవ్ శర్మపై సస్సెన్షన్ వేటు వేశారు. విగ్రహ తరలింపు వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్‌...

Monday, August 7, 2017 - 10:31

నిర్మల్ : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో అపవిత్రం చొటుచేసుకుంది. మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఓ పూజారి ఉత్సవ విగ్రహాన్ని పొలిమేర దాటించారు. ఆలయ ప్రధాన పూజారి సంజయ్ విగ్రహాన్ని పొలిమేర దాటించి పూజలు నిర్వహించారు. ఈవో పూజారి వివరణ ఇవ్వలని మెమో జారీ చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Thursday, August 3, 2017 - 15:12

నిర్మల్ : బాసర సరస్వతిదేవి ఆలయంలో జరుగుతున్న అవినీతి వెలుగులోకి వచ్చింది. 10 టీవీ చొరవతో టికెట్‌ల గోల్‌ మాల్‌ వ్యవహారం బయటపడింది. గుడిలో... ఒకసారి వాడిన టికెట్‌నే మళ్లీ, మళ్లీ వాడుతున్నారు.. ఆటో డ్రైవర్ల సహాయంతో.. వాడేసిన టిక్కెట్లనే ... భక్తులకు మళ్లీ విక్రయిస్తున్నారు. ఈ టికెట్‌ల ద్వారా దళారులు వేలకు వేలు సొమ్ము చేసుకుంటున్నారు.  దీంతో ఆలయ ఆదాయానికి గండి పడుతుంది. బెంగళూరు...

Monday, July 31, 2017 - 08:17

నిర్మల్‌ : ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. ఒక ఆలోచన సమాజంలో మార్పును తీసుకొస్తుంది. ఒక ఆలోచన ఒక మంచి పనికి నాంది అవుతుంది. ఒక ఆలోచన మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. చిన్నారులు చేసిన ఓ ఆలోచన వారి గ్రామంలో పర్యావరణహితానికి నాంది అయ్యింది. అంతేకాదు... వారి ఆలోచన  గ్రామస్తులకు ఉపాధి చూపింది.  ఇంతకీ ఏమిటా ఆలోచన. ఎక్కడా గ్రామం. లెట్స్‌ వాచ్‌ దిస్‌ 10టీవీ స్పెషల్‌ స్టోరీ
...

Pages

Don't Miss