Friday, March 31, 2017 - 17:34

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే  40 డిగ్రిల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ జనాన్ని భయపెడుతున్నాయి. నిప్పులు కక్కుతున్నఎండల నుంచి ఉపశమనం కోసం జనం శీతల పానియాలు ఆశ్రయిస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతండడంతొ మద్యాహ్నం వరకు  రోడ్లన్ని నిర్మానుష్యం మారుతున్నాయి. 
విలవిల్లాడుతున్న ప్రజలు 
నిప్పుల కొలిమిని...

Tuesday, March 28, 2017 - 17:26

రాజన్న సిరిసిల్ల : జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల పోలీస్‌ చెక్‌పోస్ట్‌లో అధికారుల వసూళ్ల దందా బయటపడింది. రెవెన్యూ, పోలీస్‌, టీఎస్‌ఎండీసీ అధికారులు కలిసికట్టుగా ఇసుక లారీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఎమ్మార్వో రమేష్‌ ఆకస్మిక తనిఖీల్లో ఈ దందా బయటపడింది. తనిఖీల సమయంలో కానిస్టేబుల్‌ మల్లేష్‌ డబ్బు సంచితో పరుగులు తీసి.. పక్కింటిలో విసిరేశాడు. చెక్‌పోస్ట్...

Friday, March 17, 2017 - 20:33

హైదరాబాద్ : అకాల వర్షాలతో తెలంగాణ రైతులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. వడగళ్ల వానలతో కడగండ్లపాలు అవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు పొలాల్లోనే తడిసి సర్వనాశనం కావడంతో దిగాలుపడ్డారు. దీంతో సాగు కోసం చేసిన అప్పులు తీరేమార్గంలేదంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు హడలిపోతున్నారు. తెలంగాణలో...

Thursday, March 16, 2017 - 12:55

రాజన్న సిరిసిల్ల : చేనేతల ఆత్మహత్యలు ఆగడం లేదు. నేతన్నలను ఆదుకుంటామని పాలకులు చెబుతున్న మాటలు ఎంతమేరకు అమలవుతున్నాయో ఈ ఘటనలు చూస్తే అర్థమౌతోంది. సిరిసిల్లలో 24గంటల్లో ఇద్దరు నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. దీనితో జిల్లాలో కలకలం రేగింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దీవయ్య నగర్ లో నివాసం ఉంటున్న ఆసామీ సత్యం ఉరి వేసుకుని మృతి చెందగా సత్యం అనే ఆసామీ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు....

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Saturday, February 25, 2017 - 08:19

రాజన్న సిరిసిల్ల : మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకుని వస్తుండగా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పొన్నంతోపాటు పలువురు గాయపడ్డారు. మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో మార్గంమధ్యలో వేములవాడ మండలం శంకపల్లి వద్ద మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి కారుకు ...

Monday, February 20, 2017 - 10:28

సిరిసిల్ల రాజన్న : అదో పవిత్రమైన పుణ్యక్షేత్రం. అక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు 5 లక్షలకుపైగా భక్తులు తరలివస్తుంటారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆ ఆలయంలోని ధర్మగుండం నీరులేక వెలవెలబోతోంది. భక్తుల మనోభావాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. నీరులేక అడుగంటిన వేములవాడ రాజన్న ఆలయ ధర్మగుండంపై 10టీవీ కథనం...
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి...

Sunday, February 19, 2017 - 12:41

రాజన్న సిరిసిల్ల : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల ఆగడాలు రోజు రోజుకు శృతి మించి పోతున్నాయి. వారం రోజుల క్రితం ముగ్గురు యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అందులో ఓ ఆర్మీ జవాన్ కూడా ఉన్నాడు. దీనితో యువకుల చేతులు విరిగిపోయాయి. దీనితో బాధితులు పౌర హక్కుల నేతలను ఆశ్రయించారు. ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ట్రాఫిక్ ఎస్ఐతో పాటు...

Pages

Don't Miss