Saturday, November 5, 2016 - 17:55

రాజన్న సిరిసిల్లా : ఏరియా ఆస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోందని వైద్యం కోసం వస్తున్న రోగులు, వీరి బంధువులు ఆరోపిస్తున్నారు. నిండు గర్భిణిలకు కూడా వైద్యం అందించని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రిలో పని చేస్తున్న స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ల లీలారాణి పది రోజుల పాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లడంతో...

Tuesday, November 1, 2016 - 09:41

రాజన్న సిరిసిల్ల : జెగ్గారావుపల్లిలో అర్థరాత్రి దొంగతనం చేస్తూ ఓ దొంగ గ్రామస్తులకు అడ్డంగా దొరికి పోయాడు . జెగ్గారావుపల్లిలో బద్దేల్లి నర్సింహులు ఇంట్లోకి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఇంట్లోని బీరువాలో ఉన్న బంగారం, వెండిని దొంగలు ఎత్తుకుపోయారు. అయితే దొంగతనం చేస్తూ గ్రామస్తులకు దొరికిపోవడంతో ఓ దొంగ చాకచక్యంగా...

Sunday, October 30, 2016 - 12:01

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ మండలం ఆరేపల్లిలో దారుణం జరిగింది. నీటి గుంతలో పడి ఒక మహిళ, బాలుడు మృతి చెందారు. పశువులను కడగడానికి గుంతలోకి వెళ్లి.. నీటిలో మునిగి..ఊపిరాడక మాంజేటి మణెమ్మ అనే మహిళ మృతి చెందింది. అలాగే ఆమెను రక్షించడానికి వెళ్లిన ఛత్రపతి అనే బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

Pages

Don't Miss