Thursday, November 24, 2016 - 06:42

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని తేలిపోయింది. రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి హన్సరాజ్‌ ప్రకటన చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉన్నప్పటికీ.. డీ-లిమిటేషన్‌ చట్టం ప్రకారం 2026 వరకు సంఖ్య పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఆశపడుతున్న తెలంగాణ రాజకీయ నేతలపై...

Sunday, November 20, 2016 - 21:26

హైదరాబాద్ : పాత నోట్లు చెల్లవు.. కొత్త నోట్లు అందుబాటులో లేవు. బ్యాంకులు బంద్. ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుందామంటే.. చాంతాడంత క్యూలైన్లు. పన్నెండు రోజులవుతున్నా.. ఇదే పరిస్థితి. ఇటు.. పెద్ద నోట్లను ఎవరూ తీసుకోకపోవడం..అటు... కొత్త నోట్లకు చిల్లర లభించకపోవడంతో... సామాన్యులు, పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల కోసం జనం ఇంకా ఏటీఎంల ముందు భారీగా...

Friday, November 11, 2016 - 21:20

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా.... జనం భారీగా క్యూ కడుతున్నారు. నిత్యవసరాలన్నీ నగదుతో ముడిపడి ఉండటంతో కొత్త నోట్ల కోసం.. నానా తంటాలు పడాల్సి వస్తోంది. అటు దుకాణాల్లో పాత నోట్లు నిరాకరిస్తుండటం.. ఇటు కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. నల్లగొండ, యాదాద్రి,...

Monday, November 7, 2016 - 09:15

రాజన్న సిరిసిల్ల : తెలంగాణలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. తెల్లవారింది మొదలు..రాత్రివరకు యథేచ్చగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు మాఫియాగాళ్లు. అధికారులు, పోలీసుల అండదండలతో వందలు, వేల టన్నుల ఇసుకను అమ్ముకొంటూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరగడంలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడి సొంత నియోజకవర్గంలోనే ఇసుక మాఫియా...

Sunday, November 6, 2016 - 14:49

హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రి అప్రతిష్ఠపాలవుతోంది. ఆసుపత్రి పరిపాలనా అంతా నా ఇష్టం అంటూ దవాఖానాను భ్రష్టు పట్టిస్తున్నాడు ఇక్కడి సూపరింటెండెంట్‌. అధికారంలో ఉన్న ఓ చోటా నాయకుని అండతో రెచ్చిపోతున్నాడు. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆగడాలపై 10 టీవీ ప్రత్యేక కథనం..! సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గమైన రాజన్న సిరిసిల్ల...

Saturday, November 5, 2016 - 17:55

రాజన్న సిరిసిల్లా : ఏరియా ఆస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోందని వైద్యం కోసం వస్తున్న రోగులు, వీరి బంధువులు ఆరోపిస్తున్నారు. నిండు గర్భిణిలకు కూడా వైద్యం అందించని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రిలో పని చేస్తున్న స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ల లీలారాణి పది రోజుల పాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లడంతో...

Tuesday, November 1, 2016 - 09:41

రాజన్న సిరిసిల్ల : జెగ్గారావుపల్లిలో అర్థరాత్రి దొంగతనం చేస్తూ ఓ దొంగ గ్రామస్తులకు అడ్డంగా దొరికి పోయాడు . జెగ్గారావుపల్లిలో బద్దేల్లి నర్సింహులు ఇంట్లోకి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఇంట్లోని బీరువాలో ఉన్న బంగారం, వెండిని దొంగలు ఎత్తుకుపోయారు. అయితే దొంగతనం చేస్తూ గ్రామస్తులకు దొరికిపోవడంతో ఓ దొంగ చాకచక్యంగా...

Sunday, October 30, 2016 - 12:01

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ మండలం ఆరేపల్లిలో దారుణం జరిగింది. నీటి గుంతలో పడి ఒక మహిళ, బాలుడు మృతి చెందారు. పశువులను కడగడానికి గుంతలోకి వెళ్లి.. నీటిలో మునిగి..ఊపిరాడక మాంజేటి మణెమ్మ అనే మహిళ మృతి చెందింది. అలాగే ఆమెను రక్షించడానికి వెళ్లిన ఛత్రపతి అనే బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

Pages

Don't Miss