Friday, November 24, 2017 - 17:28

సిరిసిల్ల : వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మరమగ్గాల ఆధునీకరణ మేళాను చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 150 కోట్ల రూపాయల నిధులతో ఈ పనులు చేపట్టారు. ఒక్కో మరమగ్గం ఆధునీకరణకు 40 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సిరిసిల్లలో 34 వేల పవర్‌లూమ్స్‌ ఉండగా... ఇప్పటికే నాలుగు మగ్గాలను ఆధునీకరించారు. ఈ మేళాలో దేశంలోని వివిధ మరమగ్గాల కంపెనీలు...

Friday, November 24, 2017 - 16:36
Wednesday, November 22, 2017 - 16:06
Saturday, November 18, 2017 - 07:03

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌‌లో ప్రయాణికుడికి ఆర్టీసీ కండక్టర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. తనతో పాటు తన పెంపుడు జంతువుకి కూడా టికెట్‌ తీసుకుంటానని బస్సులో అనుమతించాలని కోరగా కండక్టర్ అభ్యంతరం తెలిపాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న మరో కండక్టర్‌ శంకర్‌ను ఆర్టీసీ కంట్రోల్...

Friday, November 17, 2017 - 16:43
Friday, November 17, 2017 - 06:57

కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సొమ్ములకు భద్రత లేదు. స్వామి హుండీలో భక్తులు వేసిన సొమ్ములకు దిక్కులేదు. కానుకల లెక్కింపులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పలుమార్లు రాజన్న సొమ్ములను కాజేస్తూ పలువురు పట్టుబడినా పట్టించుకునే నాధుడేలేరు. దేవుడిని భక్తులంతా భక్తిలో కొలుస్తారు. వరాలు కోరుతారు. కోరిన కోరికలు నెరవేర్చితే ఆ భక్తులు స్వామి వారికి...

Pages

Don't Miss