Sunday, March 25, 2018 - 19:00

రాజన్న సిరిసిల్ల  : శ్రీరామనవమి సందర్భంగా మేములవాడ దేవాలయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దైవదర్శనానికి వచ్చిన భక్తులుపై తమ ప్రతాపం చూపారు. మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా నెట్టి వేయడం విమర్శలకు తావిచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ...

Tuesday, March 20, 2018 - 20:19

రాజన్న సిరిసిల్ల : ప్రజా సేవ చేయాల్సిన నాయకులు... ప్రజల భూమిని కాజేయడమే పనిగా పెట్టుకున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న తమ భూమిని.. సర్పంచ్‌ కబ్జా చేశాడని బాధితులు మండిపడుతున్నారు. ఆయన అక్రమాల నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కంగళ్ళపల్లి మండలం అంకుషపూర్‌ గ్రామస్థులు.
5 ఎకరాల మిగులు భూమిపై కన్నేసిన సర్పంచ్‌ 
...

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Thursday, March 8, 2018 - 08:03

సిరిసిల్ల : తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని.. అందులో టీఆర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు కొట్టుకుపోకతప్పదని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. తనపై ప్రజావ్యతిరేకతను తప్పించుకునేందుకే.. థర్డ్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర.. సిరిసిల్లకు చేరుకుంది. తెలంగాణ ఇచ్చింది.....

Sunday, March 4, 2018 - 06:43

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి కల్యాణ్య మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించేందుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం ఉదయం కళ్యాణ మహోత్సవం.. మంగళవారం రథోత్సవం, బుధవారం స్వామివారి ధర్మగుండం నందు త్రిశూల యాత్ర...

Tuesday, February 13, 2018 - 15:01

సిరిసిల్ల : జిల్లా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆలయా అభివృద్ధికి ఇప్పటికే భూమిని సేకరించమని ఆయన అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Tuesday, February 13, 2018 - 08:28
Tuesday, February 13, 2018 - 06:42

హైదరాబాద్ : శివనామ స్మరణతో శైవక్షేత్రాలన్నీ మార్మోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు.. అన్ని శైవక్షేత్రాలూ.. శివజాగరణకు సమాయత్తమయ్యాయి. ఉదయం నుంచే భక్తుల ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాలూ.. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, వేములవాడ తదితర ప్రసిద్ధ...

Friday, February 2, 2018 - 18:16

సిరిసిల్ల : డబ్బు కోసం తల్లీ.. బిడ్డలే తన్నుకుచస్తున్న ఈరోజుల్లో.. ఓ పేద మహిళ ఇల్లు ఇస్తామంటే...వద్దంది. తనకన్న పేదవారు ఉన్నారని.. వారికిస్తే బాగుంటుందని.. మంత్రి కేటీఆర్‌నే ఆశ్చర్యపరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా.. ముస్తాబాద్‌లో డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ను .. అక్కడ ఓ పూరి గుడిసెలో నివశిస్తున్న షరీఫా అనే మహిళ కలిసింది. తన...

Thursday, February 1, 2018 - 22:09

రాజన్నసిరిసిల్ల : తాను ఇచ్చిన అప్పు కట్టే వరకు అప్పు తీసుకున్న షేక్‌ హలీమా అనే వృద్ధురాలి శవం తీసుకెళ్లోద్ధంటూ రాజన్న సిరిసిల్ల పట్టణ మున్సిపల్‌ కౌన్సిలర్‌ పత్తిపాక పద్మ అడ్డుకుంది. తాను ఇచ్చిన డబ్బును ఎవరు తిరిగి ఇస్తారంటూ.. శవాన్ని తీసుకోకుండా అడ్డుకుంది. తనకు న్యాయం చేయాలంటూ.. అక్కడి పెద్దమనుషులను కోరుతుంది. మరోవైపు వృద్ధురాలి కొడుకులు తరువాత మాట్లాడుదామన్న వినకుండా...

Pages

Don't Miss