Thursday, November 24, 2016 - 15:59

సంగారెడ్డి : నోట్ల రద్దు చేసి 16 రోజులు గడుస్తున్నా ఇంకా ప్రజల కష్టాలు తీరడం లేదు. సంగారెడ్డిలో ఎక్కడా చూసినా ఏటీఎంలు మూసివేసిన పరిస్ధితి. ఒకటి రెండు ఏటీఎంలు పనిచేసినా రెండు వేల రూపాయల నోట్లు రావడంతో చిల్లర దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పట్టణంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏటీఎంలో వంద రూపాయల నోట్లు రావడంతో జనాలు బారుతీరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Thursday, November 24, 2016 - 13:33

సంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర 39వ రోజుకు చేరుకుంది. మెదక్‌ జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర బృందానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం కొరవడిందని శోభన్ నాయక్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Thursday, November 24, 2016 - 13:31

మెదక్ : సీపీఎం మహాజన పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో 38వ రోజును పూర్తిచేసుకొని 39వ రోజు మెదక్‌ జిల్లాలోకి ప్రవేశించింది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న పాదయాత్ర ఇప్పటివరకు 975 కిలోమీటర్లను పూర్తిచేసుకుంది. మెదక్‌ జిల్లాలోకి పాదయాత్ర బృందం ప్రవేశించగానే..మెదక్‌ జిల్లా వాసులు, సీపీఎం పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సీపీఎం...

Thursday, November 24, 2016 - 12:21

సంగారెడ్డి : పల్లెలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 38వ రోజు పూర్తి చేసుకుంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు సమస్యలను తెలుసుకొనే ప్రయత్నంలో భాగంగా తమ్మినేని బృందం సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని తమ్మినేని వీరభద్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రజా...

Thursday, November 24, 2016 - 09:26

మెహందీ పెట్టడానికి ఇంటికి పిలిచాడు...ఆ తరువాత ఏమైంది. ?

మగాళ్లు మృగాలవుతున్నారు. తమ కోరికను తీర్చుకోవడానికి కొందరు కామాంధులు ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు. ఆడవాళ్లు కనబడితే చాలు వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతూ వారి ఉసురు తీస్తున్నారు. శుభకార్యాలకు మెహందీ పెడుతూ జీవించే ఓ యువతిని ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెప్పి ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన...

Thursday, November 24, 2016 - 06:42

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని తేలిపోయింది. రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి హన్సరాజ్‌ ప్రకటన చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉన్నప్పటికీ.. డీ-లిమిటేషన్‌ చట్టం ప్రకారం 2026 వరకు సంఖ్య పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఆశపడుతున్న తెలంగాణ రాజకీయ నేతలపై...

Wednesday, November 23, 2016 - 19:01

సంగారెడ్డి : ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశించకుండా ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ సీపీఎం అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. సీఎం హోదాలో కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరనే పరిస్థితిని వివరించేందుకే సీపీఎం పాదయాత్ర చేపట్టిందన్నారు. కాంగ్రెస్ తరపున పాదయాత్రకు పూర్తి మద్దుతిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Wednesday, November 23, 2016 - 18:56

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 38వ రోజుకు చేరుకున్న సందర్భంగా..పాదయాత్ర విశేషాలను మీడియాకు వివరించారు. ఇప్పటివరకు 950 కిలోమీటర్లు పూర్తిచేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని..బడుగు, బలహీన...

Wednesday, November 23, 2016 - 13:34

సంగారెడ్డి : ప్రతిపక్ష నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ఏకైక సీఎం కేసీఆర్‌ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.సీపీఎం మహాజన పాదయాత్ర 39వ రోజుకు చేరుకుంది. సంగారెడ్డిలో ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా సితార థియేటర్ ప్రాంతంలో కబ్ఙాకు గురైన దళితుల ఇళ్ల స్థలాలను పాదయాత్ర బృందం పరిశీరించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీపీఎంకు మద్దతు...

Wednesday, November 23, 2016 - 12:58

హైదరాబాద్ : పెద్దనోట్లు రద్దు అయి 15 రోజులు గడుస్తున్నాయి. సామాన్యులకు అష్టకష్టాలు పడుతున్నారు. చిల్లర దొరక్క అవస్థలు పడుతున్నారు. కూలీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పనులు వదిలేసి ఏటీఎంల ముందు క్యూ కడుతున్నారు. రెండు వేల రూపాయల నోటుతో ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

హబ్సిగూడలో...
రెండు వారాలు గడుస్తున్నా చిల్లర కష్టాలు ఇంకా తీరలేదు....

Wednesday, November 23, 2016 - 09:32

మెదక్ : పల్లెలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 37వ రోజు పూర్తి చేసుకుంది. అనేక చోట్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ్మినేని బృందానికి తమ సమస్యలు వెల్లబోసుకుంటున్నారు. ప్రజా బతుకులు బాగు పడాలన్న లక్ష్యంతో సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. 37వ రోజు పాదయాత్ర సంగుపేట, చౌటకూరు, సరపుపల్లి, సుల్తానాపూర్‌, సింగూరు...

Pages

Don't Miss