Sunday, November 13, 2016 - 16:17

మెదక్ : పాత నోట్ల రద్దు ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తోంది. చేతిలో డబ్బులున్నా ఖర్చు చేయని పరిస్థితి నెలకొంది. రెండు వేల రూపాయలకు ఎవరూ చిల్లర ఇవ్వకపోతుండంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డిలో ఎస్ బీహెచ్ ఎదుట తెల్లవారుజామునుండే ప్రజలు క్యూ లైన్ లో నిలుచున్నారు. బ్యాంకు సిబ్బంది మాత్రం వారి టైంలో వస్తున్నారని, అంతేగాక సిబ్బంది నిదానంగా పనిచేస్తున్నారని పలువురు...

Sunday, November 13, 2016 - 15:11

సంగారెడ్డి : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆదివారం సంగారెడ్డిలో సండే మార్కెట్ ఉంటుంది. కానీ మార్కెట్ లో ఈ ఆదివారం భిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు. కొనుగోలు దారులు..అమ్మకం దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర లేదనే సమాధానాలు వస్తున్నాయి. వ్యాపారం పూర్తిగా తగ్గిపోయిందని, ఎలాంటి లావాదేవీలు జరగడం లేదన్నారు. కొత్త నోట్లను వెంటనే అందుబాటులో తేవాలని,...

Saturday, November 12, 2016 - 15:47

సంగారెడ్డి : ప్రధాని నరేంద్రమోడీపై మాజీ విప్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కరెన్సీని రద్దు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈమేరకు సంగారెడ్డి ఎస్ బీహెచ్ ముందు కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తానన్న హామీని విస్మరించారు. అక్కడి డబ్బులను తీసుకురాలేక దేశంలోని రూ.500, 1000 నోట్లను...

Saturday, November 12, 2016 - 12:46

సంగారెడ్డి : జిల్లాలో ఒక కేజీ ఉప్పు ప్యాకెట్ ను రూ200 రూపాయలకు విక్రయించారు. పట్టణంలోని పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఉప్పు ప్యాకెట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. ఎవరో నాలుగు బస్తాల్లో ఉప్పును తీసుకువచ్చి అమ్మడం ప్రారంభించడంతో.. చాలామంది ఉప్పు ప్యాకెట్లను కొనడం ఆరంభించారు. దీంతో అక్కడ రద్దీ నెలకొంది. కాగా రాష్ట్ర రాజధాని హైదరబాద్ లోని ఉప్పు ధర పెరిగిందని పుకార్లు...

Saturday, November 12, 2016 - 12:02

మెదక్ : మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో రెండు వేల రూపాయల నోట్లను పొందటం.. వాటిని చిల్లరగా మార్చుకోవడం మహా కష్టంగా మారింది. దీంతో నిత్యావసరాలను తీర్చుకోవడానికి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే కొన్ని బ్యాంకులు ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని వంద రూపాయల నోట్లను ఇస్తుండటంతో ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. సంగారెడ్డిలోని యాక్సిస్ బ్యాంకు ప్రజల...

Friday, November 11, 2016 - 21:20

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా.... జనం భారీగా క్యూ కడుతున్నారు. నిత్యవసరాలన్నీ నగదుతో ముడిపడి ఉండటంతో కొత్త నోట్ల కోసం.. నానా తంటాలు పడాల్సి వస్తోంది. అటు దుకాణాల్లో పాత నోట్లు నిరాకరిస్తుండటం.. ఇటు కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. నల్లగొండ, యాదాద్రి,...

Friday, November 11, 2016 - 14:28

మెదక్ : పాత నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై తీవ్రంగా చూపుతోంది. జనం లేక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. గతంలో రోజుకు 150 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు..ఇప్పుడు రెండు, మూడుకు మించడం లేదంటే పరిస్థితి తీవ్రత ఏంటో తెలుస్తోంది. సంగారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈపరిస్థితి నెలకొంది. సబ్ రిజిష్ట్రార్ ముత్తయ్య టెన్ టివితో మాట్లాడారు. క్యాష్...

Thursday, November 10, 2016 - 13:50

సంగారెడ్డి : జిల్లాలోని బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడుతున్నాయి. నగదు మార్పిడి, డిపాజిట్‌ కోసం బ్యాంకుల దగ్గర బారులు తీరారు. వెయ్యి, 500 నోట్లను కేంద్రం రద్దుచేయడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సంగారెడ్డి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ వద్ద ఖాతాదారులు బారుతీరి వున్నారు. మరింత సమాచారానికి వీడియో...

Tuesday, November 8, 2016 - 16:46
Tuesday, November 1, 2016 - 09:36

సంగారెడ్డి : జిల్లాల విభజన జరిగిపోయింది. పాలన ప్రారంభమై 15 రోజులు అవుతోంది. కానీ! కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేని పరిస్థితి కన్పిస్తోంది. కనీసం సమయ పాలన కూడా పాటించడం లేదు. ఇంకా గాడిలో పడని సంగారెడ్డి కలెక్టరేట్‌ పై ప్రత్యేక కథనం..

సీఎం కేసీఆర్‌ మెచ్చిన కలెక్టరేట్‌..
ఇది సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ మెచ్చిన కలెక్టరేట్‌.....

Pages

Don't Miss