Sunday, June 24, 2018 - 12:56

హైదరాబాద్ : రాష్ర్టవ్యాప్తంగా వేబ్రిడ్జీలపై తెలంగాణ తూనికలు, కొలతల శాఖ మెరుపు దాడి చేసింది. వేబ్రిడ్జీల్లో మోసాలపై అందిన ఫిర్యాదుల మేరకు అ ధికారులు తనిఖీలు హించారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు. తూనికలు, కొలతల శాఖ రాష్ర్ట వ్యాప్తంగా వేబ్రిడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు.రీజనల్‌...

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Saturday, June 2, 2018 - 07:42

సిద్ధిపేట : మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇళ్ళు కోల్పోయితున్నందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి హరీష్‌రావు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ళు తీసుకున్నాకే.. ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని భూ నిర్వాసితులకు మంత్రి సూచించారు. కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు మంత్రి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవనంలో..  మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌  భూ...

Friday, June 1, 2018 - 07:39

సిద్ధిపేట : టీఆర్‌ఎస్‌ ముస్లీంల శ్రేయస్సు కోసం ఆలోచించే ప్రభుత్వం అన్నారు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండభూదేవి గార్డెన్‌లో రంజాన్‌ పండగ సందర్భంగా ఉచిత సరకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ముస్లీం మహిళలకోసం షాదీ ముబారక్‌ పథకం ద్వారా  లక్షరూపాయలు కేసీఆర్‌ ప్రభుత్వం ఇస్తోందని మంత్రి అన్నారు. సిద్దిపేటలో రెండు మైనారిటీ కళాశాలలతోపాటు.. ముస్లీంలకు...

Sunday, May 27, 2018 - 06:36

సిద్దిపేట : జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఓ లారీ సృష్టించిన బీభత్సంలో 12 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిశాయి. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో నవతెలంగాణ రిపోర్టర్‌ లక్ష్మణ్‌ ఉన్నారు. అతని కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందడంతో పెద్దమ్మగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న మరో నలుగురూ మృతి చెందారు. సురభి దయాకర్‌రావుఫార్మసీ కళాశాల దగ్గర జరిగిన ఈ ప్రమాదం...

Saturday, May 26, 2018 - 22:01

సిద్ధిపేట : ప్రజ్ఞాపూర్ లో రోడ్డు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 11 కు చేరింది. ఆర్టీసీ బస్సు, లారీ, క్వాలీస్ ఢీకొని 11 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో జన్నారం నవ తెలంగాణ రిపోర్టర్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఐదు మంది మృతి చెందారు. మంత్రి హరీష్ రావు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు....

Saturday, May 26, 2018 - 18:52

సిద్దిపేట : కొమరవెళ్లి టెంపుల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. జన్నారం నవతెలంగాణ రిపోర్టర్ కుటుంబ సభ్యులు కొమరవెళ్లి టెంపుల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా గజ్వేల్ మండలం రిబ్బన్నగూడెం వద్ద వేగంగా వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సును వెనుకనుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స...

Monday, May 14, 2018 - 17:26

సిద్ధిపేట : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వివాదాస్పందంగా మారింది. తమ పొలంలో అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించవద్దు అంటు ఓ మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని చిన్నకోడూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం తమ స్థలంలో అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపడతోందనే ఆరోపణలో కొంతమంది రైతులు అడ్డుకున్నారు. దీంతో పలువురిని...

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Monday, May 7, 2018 - 17:21

మెదక్ : రోడ్డు విస్తరణ పనులు కొంతమంది కొంపలు ముంచుతున్నాయి. రామాయంపేట - సిద్ధిపేట రోడ్ల విస్తరణ పనుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం అధికారులు జేసీబీలు తీసుకొచ్చి విస్తరణకు అడ్డుగా ఉన్న నివాసాలను, దుకాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను ఎలా కూలుస్తారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు...

Pages

Don't Miss