Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Sunday, December 17, 2017 - 15:28

సూర్యాపేట : జీవితంలో ఉన్నతంగా స్థిరపడ్డ వారంతా సొంత గడ్డకు సేవ చేయాలనుకున్నారు. సేవా వారోత్సవాల పేరుతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. సూర్యాపేట జిల్లా సోలిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి నడుం బిగించిన తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అమెరికాలో స్థిరపడిన తెలంగాణ ప్రాంత వాసులంతా కలిసి తెలంగాణ అమెరికా...

Tuesday, December 5, 2017 - 12:25

సూర్యాపేట : చిలుకూరుకు చెందిన ముగ్గురు పోలీసులపై ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఎస్పీ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు. సస్పెండైనా వారిలో హెడ్ కానిస్టేబుల్ జగన్నాథం, కానిస్టేబుల్స్ అబ్దుల్ సమ్మద్, సాంబయ్యలు ఉన్నారు. బేతవోలులో పేకాట ఆడుతున్న వారి నుంచి డబ్బులు వసూలు చేశారని వీరిపై చర్యలు తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Friday, November 24, 2017 - 16:36
Wednesday, November 22, 2017 - 16:06

Pages

Don't Miss