Sunday, October 1, 2017 - 06:58

నల్గొండ : సూర్యాపేట జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దలుచెర్వు గ్రామ సమీపంలో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు- వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో మరో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణాజిల్లా అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది....

Friday, September 29, 2017 - 19:20

నల్లగొండ : సూర్యాపేట జిల్లాల నుంచి సబ్సిడీ గొర్రెలను దళారులు తరలిస్తుండగా... వాడపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 210 గొర్రెలు, 4 డీసీఎంలు, 2 బొలెరో వాహనాలు సీజ్‌ చేశారు. సబ్సిడీ గొర్రెలను విక్రయించిన వారితో పాటు.. కొన్న వారిపైనా చీటింగ్‌ కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Thursday, September 21, 2017 - 17:31

సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని మూకుమ్మడి కుటుంబ ఆత్మహత్య కేసుకి సంబంధించి.. జిల్లా పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినవారిని.. సెక్షన్‌ 306 ప్రకారం రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జనార్ధన్‌ పెద్ద కుమారుడు సురేశ్ చేసిన అప్పులకు.. అప్పిచ్చినవారు డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేశారు. చిన్న కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Monday, September 18, 2017 - 10:17

సూర్యాపేట : జిల్లా కుటుంబం ఆత్మహత్యల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పెద్దకుమారుడు చేసిన అప్పులతో పాటు చిన్న కుమారిడికి రంగారెడ్డి జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తామని ఇద్దరు వ్యక్తులు సత్యనారాయణ, ఉపేందర్ రూ.14లక్షలు వసూల్ చేశారని. 6 నెలలు గడిచినా అపాయింట్ మెంట్ రాకపోవడంతో మోసపోయామని కుటంబం ఆత్మహత్య చేసుకుంటున్నమని వారు సుసైడ్ నోట్ లో పేర్కొన్నారు. మరింత...

Monday, September 18, 2017 - 08:11

సూర్యాపేట : జిల్లా మామిళ్లగడ్డలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ బంధువులు చెబుతున్నారు. మృతులు పర్చూరి జనార్ధన్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి జనార్ధన్ భార్య చంద్రకళ, చిన్న కుమారుడు అశోక్, కోడలు ప్రభాత, మనవరాళ్లు సిరి(5), రిత్విక(2) మృతి చెందారు. వారంలో రోజులుగా పెద్ద కొడుకు సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు....

Sunday, September 17, 2017 - 12:47

హైదరాబాద్ : నిజాం పాలనను వ్యతిరేకించిన ప్రజలు వాళ్లు. రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురుతిరిగి.. తుపాకీకి గుండెను చూపించిన ధైర్యవంతులు. తమ గ్రామంలోకి వచ్చిన నిజాం సైన్యాన్ని ఎదురించారు. అంతా ఒక్కటై రజాకార్లను తరిమికొట్టారు. కానీ రజాకార్లు నిరాయుధులైన ప్రజలపై విరుచుకుపడ్డారు. ఆ మారణ కాండలో 11 మంది అసువులు బాసి చరిత్రలో అమరులుగా నిలిచారు. అంతటి త్యాగమూర్తుల కుటుంబాలు.. ఇవాళ అత్యంత...

Pages

Don't Miss