Sunday, August 26, 2018 - 21:21

హైదరాబాద్ : అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రముఖులకు కూడా వారి అక్క చెల్లెలు రాఖీలు కట్టి తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంపీ కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి... తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని...

Sunday, August 26, 2018 - 14:45

వరంగల్ : సెప్టెంబర్ 2వ తేదీన టీఆర్ఎస్ నిర్వహించే 'ప్రగతి నివేదన' సభను విజయవంతం చేసేందుకు వరంగల్ జిల్లాలో గ్రామ స్థాయి నాయకుల నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు పనుల్లో నిమగ్నమైనారు. జిల్లా నుండి 2.5 లక్షల మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పథకాలను సభలో వివరిస్తామని ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. ఆయనతో టెన్ టివి ముచ్చటించింది....

Sunday, August 12, 2018 - 21:21

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ తడిసి ముద్దైంది. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు...

Thursday, August 9, 2018 - 16:34

వరంగల్ : జిల్లాలో మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ప్రభుత్వం మినలర్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ - ఖమ్మం రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. ప్రతి ఇంటికి గోదావరి జలాలను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఉన్న వాటర్ ప్లాంటును మూసివేస్తోందని తెలిపారు. వాటర్ ప్లాంట్ ఉన్నప్పుడు కేవలం రూ. 2లతో స్వచ్ఛమైన నీటిని తాగే...

Monday, August 6, 2018 - 08:15

వరంగల్ : అందరూ గాఢ నిద్రలో ఉన్నారు...ఒక్కసారిగా భారీ పేలుడు...ఏమి జరిగిందో తెలియరాలేదు...ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం కాగా ఒకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ విషాదం చోటు చేసుకుందని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది కన్నకొడుకని తెలుస్తోంది. వలస వచ్చి వరంగలో ఓ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి...

Sunday, August 5, 2018 - 19:34

వరంగల్ రూరల్‌ : జిల్లాలోని పర్వతగిరి మండలం తూర్పుతండాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుచెపుతుందని.. ఓ ప్రబుద్ధుడు భార్యను చెట్టుకు కట్టేసి నిప్పటించాడు. గ్రామానికి చెందిన బాలు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనికి తన భార్య రజిత అడ్డుచెపుతుండటంతో మద్యం మత్తులో భార్యను చెట్టుకు కట్టేసి నిప్పటించాడు. స్థానికులు రజితను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి...

Sunday, August 5, 2018 - 07:33

వరంగల్ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘణపూర్‌ నియోజకవర్గం వర్గపోరుకు అడ్డాగా మారుతోంది. అటు అధికార టీఆర్‌ఎస్‌లోనూ.... ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలోనూ నాయకత్వం వర్గాలుగా విడిపోయింది. దీంతో ఆధిపత్యపోరు కోసం ఎప్పుడూ కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. వర్గపోరుతో తరచూ వార్తల్లోకెక్కుతున్న స్టేషన్‌ ఘణపూర్‌ నియోజకవర్గంపై కథనం...

స్టేషన్‌ ఘణపూర్‌ నియోజకవర్గం పార్టీల...

Friday, August 3, 2018 - 06:58

హైదరాబాద్ : గ్రామీణ తెలంగాణలో నూతన శకం ఆరంభమైంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏకకాలంలో 4 వేల 3 వందల 83 కొత్త పంచాయతీలు నేటి నుంచి ఉనికిలోకి వచ్చాయి. పాత పంచాయతీలతో పాటు నూతన పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఇంతకాలం ఒక ఊరికి అనుబంధంగా ఉన్న శివారు పల్లెలు, తండాలు, గూడేలకు ఇప్పుడు స్వతంత్ర హోదా దక్కింది. కొత్త పంచాయితీల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు...

Thursday, August 2, 2018 - 09:12

వరంగల్ : జిల్లాలోని ఆర్టీసీ 1 డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2.30గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అంచనా. బస్సు డిపోలో సాంకేతిక లోపంతో ఉన్న ఓ బస్సులో మంటలు చెలరేగాయి. కొద్దిగా మొదలైన మంటలు రాను రాను మరింత వ్యాపించాయి. పక్కనే ఉన్న నాలుగు బస్సులకు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక...

Friday, July 27, 2018 - 06:38

హైదరాబాద్ : రాహుల్‌ ప్రధాని కావాలంటే.. తెలంగాణలో ఎంపీ స్థానాలు కీలకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో రెండు ఎంపీలను గెలిచిన హస్తం నేతలు... ఈసారి పరిస్థితి తమకు అనుకూలంగా ఉందంటున్నారు. ఇదే ఊపుతో దూసుకుపోతున్న హస్తం నేతలు... మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకుంటామంటున్నారు. అయితే కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న దాంట్లో ఎంతమేరకు వాస్తవం ఉంది ? 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి...

Pages

Don't Miss