Saturday, April 15, 2017 - 06:43

వరంగల్ : ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. చరిత్ర తిరగరాసే విధంగా సభకు జనాన్ని తరలించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. బహింగసభ జరిగే ప్రకాశ్‌రెడ్డి పేటలో భూమిని చదును చేయడంతోపాటు ఎత్తైన వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన బహిరంగ సభ జరిగే ప్రదేశంలో భూమి చదును...

Sunday, April 9, 2017 - 06:30

వరంగల్ : ఈనెల 27న వరంగల్‌ జరిగే టీఆర్‌ఎస్‌ సభ... మరో చరిత్రను తిరగరాస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం పెంచేలా ఈ సభను నిర్వహిస్తామన్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌తో కలిసి సభా ఏర్పాట్లను హరీశ్‌రావు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చా అతిపెద్ద బహిరంగ సభను నిర్వహిస్తున్నామని హరీశ్‌...

Friday, April 7, 2017 - 13:33

వరంగల్ : సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుండి వరంగల్ కు చేరుకున్నారు. హన్మకొండలో టిడిపి మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. కానీ ఓ కార్యకర్త హల్ చల్ చేయడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామి అనే కార్యకర్త బాబును కలవాలని ప్రయత్నించాడు. అక్కడున్న సెక్యూర్టీ గార్డు నివారించారు. తన బాధను తెలియ చేయాలని కోరాడు. కానీ పలువురు అడ్డుకోవడంతో...

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Monday, December 12, 2016 - 14:11

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద'...

Sunday, December 4, 2016 - 19:35

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోని రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నగదు రూపంలో జరిగిన స్థిరాస్తి లావాదేవీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు లేక ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం ఇందుకు నిదర్శనం. విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో రియల్ బూమ్ ఊపందుకొంది. ముఖ్యంగా ఏపీ కొత్త రాజధాని...

Sunday, December 4, 2016 - 15:23

వరంగల్ : రూరల్ జిల్లాల్లోని డీబీఎం కాల్వకు నీటి విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఎస్ఆర్ ఎస్పీ మెయిన్ కెనాల్ నుండి డీబీఎం కాల్వకు నీళ్లు వెళ్లలేని దుస్థితి నెలకొంది. సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతులు, ఎస్ఆర్ ఎస్పీ అధికారులతో క్షేత్ర పర్యటనలో కాల్వల మరమ్మత్తులో అవినీతి భాగోతం బయటపడింది. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. ధ్వంసమైన ఫీడర్, ఛానెళ్లు,...

Pages

Don't Miss