Wednesday, January 3, 2018 - 17:33

వరంగల్ : విద్యావ్యవస్థను బలపర్చడం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని.. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని.. కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్ధినులకు ఆరోగ్య పరిశుభ్రతా కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థినులు ఆరోగ్యంగా ఉండటానికి 15 కోట్ల రూపాయలతో హెల్త్&కాస్మొటిక్ కిట్లను...

Saturday, December 30, 2017 - 21:01

వరంగల్ : గొర్రెలు, బర్రెలు, చేపపిల్లలు ఇస్తే సామాజిక న్యాయం చేకూరదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం వరంగల్‌ అర్బన్‌ జిల్లా మహాసభల్లో పాల్గొన్న ఆయన.. బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, బడ్జెట్‌లో బీసీలకు అనుకూలంగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచకుండా వాళ్ల మధ్య తగాదాలు పెట్టడం...

Saturday, December 30, 2017 - 15:29

వరంగల్ : సీపీఎం వరంగల్ అర్బన్ జిల్లా 19వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. మహాసభల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణి ఫంక్షన్ హాల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ప్రదర్శనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్ టెన్ టివితో మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు - అమలుపై చర్చిస్తామని,...

Friday, December 29, 2017 - 15:38

వరంగల్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు ఉదయం నుండే ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. స్వామి వారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. 

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Sunday, December 17, 2017 - 21:26

వరంగల్ : కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను ప్రకటిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో వరంగల్‌లో జరిగిన విద్యా సదస్సుకు కడియం ముఖ్యఅతిథిగా హాజయర్యారు. రాజకీయ జోక్యం లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు చేసినట్టు చెప్పారు. ఈ విషయంలో ఎవరి వద్దైనా లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌...

Tuesday, December 12, 2017 - 17:53

వరంగల్ : పాల్కురికి సోమనాథుడు 1160 - 1240లకు చెందిన తెలుగు కవి.. వరంగల్ సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు దంపతలుకు జన్మించారు. బ్రాహ్మణ వంశంలో జన్మించిన పాల్కురికి సోమనాథుడు మహా శివుడి మీద అనురాగంతో వీరశైవ మత దీక్ష తీసుకున్నారు. వీరశైవ దీక్ష అంటే అప్పట్లో మామూలు విషయం కాదు.. ఖచ్చితంగా కులగోత్రాల పట్టింపును విడిచిపెట్టాలి. తల్లిదండ్రులను.. కులాన్ని వదిలి...

Sunday, December 3, 2017 - 15:17

వరంగల్ : కరీంగనర్ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఔషధ ప్రయోగాలు వికటించాయి. బెంగళూకు చెందిన అపాటెక్స్ ఫార్మా నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌తో నాగంపేటకు చెందిన నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు అశోక్‌, సురేశ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అశోక్‌ మతిస్థిమితం కోల్పోగా... సురేశ్‌ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందతుఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో...

Pages

Don't Miss