Wednesday, October 4, 2017 - 15:09

వరంగల్ : జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓ పారిశుధ్య కార్మికురాలికి తీవ్రగాయాలయ్యాయి. పరకాల నగర పంచాయతీ ముందు మహిళా పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. కమలాపూర్ - హుజురాబాద్ వైపు వెళుతున్న బొగ్గు లారీ ఈమెను ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆమె రోడ్డుపై ఎగిరిపడింది. అక్కడనే పనిచేస్తున్న మరో కార్మికురాలు వెంటనే స్పందించింది. స్థానికుల సహకారంతో తీవ్రగాయాలపాలైన పారిశుధ్య...

Monday, October 2, 2017 - 12:26

జయశంకర్ భూపాలపల్లి : మంగంపేట మండలంలో ఓ పాస్టర్ చేసిన నిర్వాకంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పాస్టర్ ఇంటిలో ఓ పుర్రె ఉండడం కలకలం రేగింది. మంగపేట మండలం నర్సాపూర్ గ్రామంలో ఓ చర్చీకి పాస్టర్ గా ఓ వ్యక్తి వ్యవహరిస్తున్నాడు. 9 నెలల క్రితం అతని భార్య దేవీ అనారోగ్యంతో మృతి చెందింది. సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించి శవపేటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. భార్య...

Wednesday, September 27, 2017 - 17:10

వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం నెలకొంది. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారు. మృతులు సాయి (8), అఖిల (10), అజయ్(10)గా గుర్తించారు. చిన్నారులతో మృతితో రోధనలు మిన్నంటాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Tuesday, September 26, 2017 - 12:26

వరంగల్ : సోమవారం రాత్రి కురిసిన వర్షంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మొక్కజోన్న ధాన్యం తడిసిపోయింది. అమ్మడం కోసం మార్కెట్ తీసుకోస్తే ధాన్యం తడవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు వివిధ ప్రాంతాల నుంచుఇ భారీగా మొక్కజోన్న ధాన్యం తీసురావడంతో అధికారలు రెండు రోజులుగా కోనుగోలు నిలిపివేశారు. అధికారుల తీరు పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ వద్ద ఆందోళనకు దిగారు. పూర్తి...

Monday, September 25, 2017 - 18:24

వరంగల్ : తెలంగాణ వచ్చాక గిరిజన గూడాలపై దాడులు ఎక్కువయ్యాయని టీడీపీ నేతలంటున్నారు. జలగలంచలో గుత్తికోయలపై జరిగిన దాడి అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీ-టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అంటున్నారు. తాండూరులో అయూబ్‌ఖాన్‌,.. మానకొండూరులో శ్రీనివాస్‌ ఆత్మహత్యలకు.. డిప్యూటీ సీఎంలిద్దరూ బాధ్యత వహించి రాజీనామా చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. గుత్తికోయల దాడిపై...

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Saturday, September 23, 2017 - 19:05

వరంగల్ : జిల్లా పరకాల కంచె ఐలయ్యను ఆర్యవైశ్యులు అడ్డుకున్నారు. ఆర్యవైశ్యల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఐలయ్య ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఆర్యవైశ్యుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరకాల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Thursday, September 21, 2017 - 17:30

వరంగల్ : భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో గొత్తికోయ మహిళలపై ఫారెస్ట్ అధికారుల పాశవిక దాడిపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

Wednesday, September 20, 2017 - 13:32

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా సంబరాలు మొదలయ్యాయి. నేటినుంచి ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే పండుగ.. ఈనెల 28న సద్దులతో ముగియనుంది. ఈ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ సర్కార్‌... మొత్తం తొమ్మిదిరోజుల పాటు గతంలో కంటే భారీగా ఉత్సవాలు జరిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. వరంగల్ నగరంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో మతసౌమరస్యం వెల్లివిరిసింది. హిందూ -...

Pages

Don't Miss