Friday, February 2, 2018 - 11:47

వరంగల్ : మేడారం జాతర కొనసాగుతోంది. జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. జంపన్నవాగు వద్ద జనాలతో కిటకిటలాడుతోంది. తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. మేడారం జాతరలో పరిస్థితులు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా శివసత్తులతో మాట్లాడింది. మేడారం జాతరకు తాము కొన్ని ఏళ్లుగా వస్తున్నామని, కోర్కెలు తీరాలని మొక్కుకుంటామని పేర్కొన్నారు.

మూడు రోజుల పాటు జరిగే జాతరకు...

Friday, February 2, 2018 - 11:42
Thursday, February 1, 2018 - 07:10

మహబూబాబాద్ : రెండేండ్ల ఎదురు చూపుల తర్వాత మేడారంలో వన దేవతల సంబురాలు మిన్నంటాయి. జంపన్నవాగు జన సందోహంతో పరవళ్లు తొక్కింది. కన్నెపల్లి నుంచి సారక్క మేడారం గద్దెకు చేరుకోవడంతో మహాజాతరలో తొలిఘట్టం పూర్తయ్యింది. ఇక పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి దగ్గర సారక్కకు స్వాగతం పలికారు. ఈ ముగ్గురు దేవతల రాకతో మేడారం సంబూరంలో మునిగిపోయింది. ఇక...

Wednesday, January 31, 2018 - 09:15

వరంగల్ : మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మేడారానికి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సుమారు కొన్ని కిలోమేటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూస్తామన్న అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని తెలుస్తోంది.

బుధవారం సారలమ్మ..పగిడిద్దరాజు..గోవిందరాజు..గద్దెలపైకి తీసుకొని రానున్నారు. గురువారం...

Sunday, January 28, 2018 - 17:19

వరంగల్ : చదువు పూర్తయితే వారు డాక్టర్లతో సమానం..చదువుతున్న చదువుకు ఫలితం లేకుండా పోతోందని ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...జిల్లాలో ఫార్మా - డీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఫార్మా - డీ ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టెన్ టివి వారితో మాట్లాడింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన...

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Friday, January 19, 2018 - 18:18

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి సాధించడం కోసం బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి. రాములు తెలిపారు. ఈనెల 25న ఎల్‌బీ నగర్‌లో బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభ జరుగుతుందన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వరంగల్‌లో ఆవిర్భావ సభ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బహుజన...

Friday, January 19, 2018 - 13:22

వరంగల్ : జిల్లాలో నర్సంపేటలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. భరత్, నజ్మీన్ లు కంప్యూటర్ ఇనిస్టిట్యూల్ లో పనిచేస్తున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ వారి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన వారు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు గమనించి వరంగల్ ఎంజీఎం...

Pages

Don't Miss