Sunday, October 22, 2017 - 16:32

జనగామ : జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులకు తెరలేపారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. అయితే జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాలో ఎక్కడికక్కడ సీపీఎం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అఖిలపక్షం నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో సీపీఎం,...

Sunday, October 22, 2017 - 13:19

వరంగల్ : జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులతో వాతావరణ వేడెక్కింది. ఈ సాయంత్రం మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అయితే జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాలో ఎక్కడికక్కడ సీపీఎం, సీపీఐ, టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. సంగంలో మెగా టైక్స్‌టైల్‌ పార్క్‌ నిర్వాసితులు, రైతులు,...

Sunday, October 22, 2017 - 11:54

వరంగల్ : జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 20 కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. జనగామ మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Sunday, October 22, 2017 - 08:28

వరంగల్ : వస్త్రప్రపంచంలో ఒకప్పుడు దేశానికే తలమానికంగా నిలిచిన ఓరుగల్లుకు పూర్వవైభవం రాబోతోంది. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కాటన్ టు క్లాత్ పేరుతో సంగెం మండ‌లం చింత‌ల‌ప‌ల్లి, గీసుగొండ మండ‌లం శాయంపేట గ్రామాల స‌రిహ‌ద్దులో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మించబోతోంది టీ-సర్కారు. ఈనెల 22న సీఎం...

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Saturday, October 21, 2017 - 18:36
Friday, October 20, 2017 - 18:28

వరంగల్‌ : ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సమస్యలు తిష్టవేశాయి. ఈ హాస్పిటల్‌లో కనీస సౌకర్యాలూ లేవు. రోగులను పట్టించుకునే నాధుడూ లేడు. వైద్యుల కొరత ఆస్పత్రిని వేధిస్తోంది. దీంతో వైద్యం కోసం వచ్చిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉన్నది వరంగల్‌లోనే. ఇక్కడకి ఆదిలాబాద్‌ ,కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంను జిల్లాల నుంచి వైద్యం కోసం కార్మికులు...

Sunday, October 15, 2017 - 06:34

వరంగల్ : తెలంగాణలో ఆరో దశ అమరుల స్ఫూర్తియాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామన్నారు టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్. యాత్రకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కావాలనే అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. స్ఫూర్తి యాత్ర కోసం వరంగల్ వెళ్తున్న కోదండరామ్‌ను ఘట్‌కేసర్‌ జోడిమెట్ల వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు స్ఫూర్తి యాత్రకు అనుమతి ఇవ్వాలని కోదండరామ్ హోం మంత్రి...

Saturday, October 14, 2017 - 21:47

వరంగల్‌ : కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈనెల 22న సీఎం ప్రారంభించనున్న నేపథ్యంలో... వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైన డిప్యూటీ సీఎం కడియం, మంత్రి కేటీఆర్‌.. టెక్స్‌టైల్‌ పార్క్‌ను దేశంలోనే అగ్రగామికి నిలిచే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. మరోవైపు జిల్లాలో పెండింగ్‌ పనులపై అధికారులపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు....

Saturday, October 14, 2017 - 12:56

వరంగల్ : జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలి అంటే విద్య ఎంతో అవసరం. అందుకోసమే కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు ఉత్కర్ష 2017 వేడుకలు ఏర్పాటు చేశారు. గతానికి భిన్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రైజాన్‌ ట్రాంజ్‌ బ్యాచ్‌ మెడికోలు. వారం పాటు సాగే ఈ వేడుకల్లో వైద్య విద్యార్థులు అనేక కార్యక్రమాలను చేపట్టారు. నేటితరం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్‌...

Pages

Don't Miss