Monday, July 10, 2017 - 14:36

వరంగల్ : జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. రిజిస్ట్రార్ ను తొలగించాలంటూ గత వారంఓ రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఈ రోజు ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారి వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కాన్వకేషన్ నిర్వహించవద్దంటూ ఒకవేళ నిర్వహిస్తే అడ్డుకుంటామని విద్యార్థుఉల హెచ్చరించారు. వీసీ...

Sunday, July 9, 2017 - 19:52

వరంగల్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా దేశంలోనే నెంబర్ వన్‌గా మారిందన్నారు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని గుడేప్పాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్‌రూంల శంఖుస్థాపన కార్యక్రమములో పరకాల ఎమ్మెల్యేల చల్లా ధర్మారెడ్డి, మంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు 40...

Tuesday, July 4, 2017 - 06:42

హైదరాబాద్ : దొరతనాన్ని, రాజరికాన్ని ఎదిరించి.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఓ అమరత్వం తిరగబడే పిడికిలైంది. ఆధిపత్య వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించిన ఆ విప్లవానికి ఓ మనిషి చేసిన త్యాగం ప్రశ్నించే గొంతుకైంది. భూమి కోసం భుక్తి కోసం ..పేద ప్రజల విముక్తి కోసం ఓ సామాన్యుడు సమరం సాగించాడు. అతను మరెవరో కాదు రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాట...

Monday, July 3, 2017 - 08:35

వరంగల్ : మనిషి ప్రాణాలతో ఉందీ లేనిదీ.. మామూలు జనంకంటే.. మెడలో స్టెతస్‌స్కోపు వేసుకున్న వైద్యులు కచ్చితంగా చెప్పగలరు. కాని.. వరంగల్‌ డాక్టర్లు మాత్రం.. బతికుండగానే చనిపోయినట్టు తేల్చిపారేస్తున్నారు. కాజీపేటకు చెందిన స్వప్న 3 రోజుల క్రితం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. చిన్నారి తక్కువ బరువతో పుట్టడంతో తల్లిండ్రులు పాపను వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ వైద్యులు...

Sunday, July 2, 2017 - 18:29

వరంగల్‌ : భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. ఉత్సవాల్లోభాగంగా ఎనిమిదోరోజు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.. అమ్మవారు ఉగ్రప్రభ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.. భద్రకాళి దర్శనానికి భక్తులు పోటెత్తారు.. అమ్మవారి నామస్మరణచేస్తూ దర్శనంకోసం ఆలయంలో బారులు తీరారు..

Friday, June 30, 2017 - 12:51

నమ్మకం అనేది మనిషి ఏర్పరచుకున్నది..వ్యక్తిగతంగా నమ్మకాలపై ఎవరి అభిప్రాయాలు వారివి ఉంటాయి. కానీ ఇందులో 'మూఢనమ్మకం' కూడా ఒకటి. శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఈ నమ్మకాల చాటున ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది తెలిసిందే. తాజాగా ఓ చర్చీలో మేరీమాత విగ్రహం నుండి రక్తం కారుతోందని ప్రచారం జరిగింది. దీనితో చాలా మంది ఈ ఘటనపై ఆసక్తి కనబరిచారు. ఈ...

Monday, June 19, 2017 - 21:23

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వానల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్‌ జిల్లాలోని... ఉట్నూరు ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి...

Saturday, June 10, 2017 - 17:56

వరంగల్ : వచ్చే జూన్‌ నాటికి వరంగల్‌ జిల్లాలోని ఆయకట్టు కింద ప్రతి ఎకరానికీ సాగు నీరందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఆయనీరోజు పర్యటించారు..ఈ సందర్భంగా ఎఆర్ఎస్పీ కాలువ రెండో దశ పనులను పరిశీలించారు. అవసరమున్న చోట చెక్‌ డ్యాంల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్తూరు గ్రామంలో చెక్‌డ్యాం నిర్మాణానికి...

Saturday, June 10, 2017 - 16:14

వరంగల్ : 2017 లాసెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. టీఎస్ లాసెట్ కన్వీనర్ రంగారావు మాట్లాడుతూ వరుసగా మూడవ సంవత్సరం ప్రభుత్వం కాకతీయకు లాసెట్ నిర్వహించడానికి అవకాశం కల్పించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగేడ్ల కోర్సు కు 21 కాలేజీలు, రెండేళ్ల కోర్సుకు 14 కాలేజీలు, పీజీ కోర్సుకు 13 కాలేజీలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. 

Friday, June 9, 2017 - 11:51

వరంగల్ : ఉత్తర తెలంగాణలోనే వరంగల్‌లోని రీజనల్ కంటి ఆస్పత్రి అతిపెద్దది. హైదరాబాద్‌లోని సరోజిని కంటి ఆస్పత్రి తర్వాత రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. వరంగల్‌ ఎంజీఎంకు ఎదురుగా ఉన్న ఈ ఆస్పత్రికి వరంగల్‌ చుట్టుపక్కల జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ఉత్తర తెలంగాణలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారంతా ఇక్కడికి వస్తుంటారు. ఈ నేత్ర వైద్యశాలకు ప్రతిరోజు 300 నుంచి 400 మంది ఔట్‌...

Thursday, June 8, 2017 - 13:08

వరంగల్ : ఉత్తర తెలంగాణలో పేరుగాంచిన హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సమస్యలు తిష్టవేశాయి. ఆస్పత్రిలో గర్భిణులకు అడుగడుగునా సమస్యలే స్వాగతం పలుకుతాయి. కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరకని దుస్థితి. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 100 పడకలుండగా... 170 మంది గర్భిణులకు ఇక్కడి వైద్యులు సేవలందిస్తున్నారు. కేసీఆర్‌ కిట్‌ ప్రకటన కారణంగా ఆస్పత్రికి వచ్చే గర్భిణుల సంఖ్య పెరిగింది. దీంతో...

Pages

Don't Miss