వరుణ్ తేజ్ కారుకు యాక్సిడెంట్

Submitted on 12 June 2019
varun tej car accident in wanaparthy
	VARUNTEJ.JPG

మెగా హీరో వరుణ్ తేజ్ వెళ్తోన్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా, వరుణ్ తేజ్ క్షేమంగా బయటపడ్డారు. 

ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగానే యాగంటికి వెళ్తుండగా వేగంగా వస్తున్న వాహనంలో మద్యం మత్తులో ఉన్న యువకులు వరుణ్ కారును ఢీకొట్టారు. బెలూన్స్ ఓపెన్ కావడంతో కారు ధ్వంసమవడంతో వరుణ్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరో కారు సహాయంతో షూటింగ్‌కు అటెండ్ అయ్యారు.

Varun Tej
Car Accident
Wanaparthy

మరిన్ని వార్తలు