వైడ్ యాంగిల్

Friday, July 31, 2015 - 22:07

1993 ముంబాయి పేలుళ్ల కేసులో నిందితుడు యూకూబ్ మెమన్ ను నిన్న ఉరితీశారు. ఈనేపథ్యంలో మరణశిక్షే పరిష్కారమా..? పేరుతో వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... వివరాలను వీడియోలో చూద్దాం..

Thursday, July 30, 2015 - 21:49

పదుల సంఖ్యలో చేతులు మారిన ఈ డైమండ్ ని ఎవరికి వారు తమదే అనుకున్నారు.. వారి వారసులు అంతే అనుకుంటున్నారు.. ఈక్రమంలో హోహినూర్ వజ్రానికి నిజమైన వారసులెవరూ..? ఈ అపరూప వజ్రం తమదంటేతమదని చెప్పుకుంటున్న వారెవరూ..? కొహినూర్ వజ్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

Wednesday, July 29, 2015 - 20:40

ఆకాశం అంచులు.. గ్రహాల తీరాలను దాటుతున్న నాసా సంచలనాత్మక పరిశోధనలు.. జీవం ఉండే అకాశం ఉందంటున్న సైటిస్టులు... ఫ్లూటో గుట్టును న్యూహ్పరైజన్ ఇప్పుతోందా? అంతరిక్ష నౌక ఫ్లూటో ఫోటోలను విడుదల చేస్తోంది. ఫ్లూటో గ్రహంపై పరిశోధకుల కన్ను పడిందా? ఈ సృష్టిలో భూమి కాకుండా ఎక్కడైనా జీవం ఉందా? గ్రహాంతర వాసులపై స్టీఫెన్ హకింగ్ బృందం పరిశోధనలు చేస్తోందా? ఇలాంటి ఆసక్తి కరమైన అంశాలను ఈ రోజు...

Tuesday, July 28, 2015 - 22:00

భారత మాజీ రాష్ట్రపతి, ఎపిజె అబ్దుల్ కలాం నిన్న షిల్లాంగ్ లోని ఐఐఎం లో విద్యార్థులనుద్ధేశించి ప్రసంగిస్తూ.. కుప్పకూలిపోయి మరణించారు. రేపు ఆయన భౌతికకాయాన్ని తమిళనాడులోని ఆయన స్వస్థలం రామేశర్వం తరలించనున్నారు. గురువారం కలాం అంత్యక్రియలు రామేశ్వరంలో జరుగనున్నాయి. ఈనేపథ్యంలో కలాం జీవిత చరిత్రపై టెన్ టివి..వైడ్ యాంగిల్ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. కలాం జీవిత వివరాలను వీడియోలో...

Monday, July 27, 2015 - 22:08

నిన్న మొన్నటిదాక చుక్కలు చూపించిన బంగారం ధర ఇప్పుడు నేల మీదకు దిగుతోంది. ఇప్పుడు బంగారం గత ఐదేళ్లల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి చేరింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Thursday, July 23, 2015 - 20:36

చరిత్రలో ఎన్నటికీ మరువ లేని దారుణం అది... ఆ ఘటనతో సంబంధం ఉన్న అసలు కుట్రదారులు తప్పించుకున్నారు... మిగిలిన ఏకైక సాక్షి ఉరికంబం ఎక్కుతున్నాడు... అతడితో మొదలు కాని నేరం.. అతనితో అంతమవుతుందా? ఒక ఉరితాడు.. అనేక చిక్కుముడులు... యాకూబ్ మెమన్ ఉరిశిక్షతో సమస్య పరిష్కారం అవుతోందా? ఇవాళ్లి వైడాగిల్ స్టోరీ....మీరూ చూడాలని అనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Thursday, July 23, 2015 - 07:54

ఈ సువిశాల విశ్వంలో మరో గ్రహంలో కూడా జీవులున్నాయా? భూ గ్రహంపై జీవజాతులు ఒంటరివి కావా? ఆ గ్రహాంతర వాసులతో ఏదైనా ప్రమాదం ఉంటుందా? సినిమాలు, సాహిత్యం, ఇంటర్నెట్ ఇలా ప్రతిచోటా గ్రహాంతర వాసుల గురించి భిన్నవాదనలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సందేహాలకు తెరదించుతామంటూ పరిశోధనలు మొదలవుతున్నాయి. ప్రఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ నేతృత్వంలో జరిగే ఈ రీసెర్చ్ గ్రహాంతర వాసుల ఉనికిని...

Wednesday, July 22, 2015 - 07:53

పేరుకే ప్రజాప్రతినిధులు. కానీ, ఫిరాయింపుల్లో అతిరథులు.. ఎందుకీ గెంతులాట..? ఒక సిద్ధాంతం లేదు. ఒక నిబద్ధత లేదు.. ఓటేసిన ప్రజలపై గౌరవం అసలే లేదు.. ఎక్కడ పదవులు దొరికితే, అటు జంప్.. విలువల వలువలూడదీసి రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్న ఇదీ నేటి రాజకీయాలపై ప్రత్యేక కథనం..
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం..
సామెత పాతదే.. కానీ, నేటి రాజకీయాలకు మారిన...

Monday, July 20, 2015 - 22:03

ఉత్తరాధిని వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణాదిలో వరుణుడి జాడే లేదు. దేశంలో ఒకే సారి విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య సమరమే అనేలా సంకేతాలు కనిపిస్తున్నాయి.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Thursday, July 16, 2015 - 22:14

తమకు వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఆరోగ్యభద్రత కల్పించాలని డిమాండ్లతోపాటు మరో 12 సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... గత 11 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె ఉదృత రూపం దాల్చింది. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు రేపు బంద్ కు పిలుపిచ్చాయి. వీరికి బంద్ కు టీఆర్ ఎస్ మినహా...

Tuesday, July 14, 2015 - 21:34

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాలలో తొక్కిసలాట జరగడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 300లకు పైగా భక్తులు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈనేపథ్యంలో పుష్కరాలు, ఉత్సవాలలో జరుగుతున్న తొక్కిసలాట, ప్రమాదాలపై టెన్ టివి 'ఎవరిదీ.. పాపం..' అనే టైటిల్ పేరుతో వైడ్ యాంగిల్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పలు పుణ్యక్షేత్రాల వద్ద, పుష్కరాలలో తొక్కిసలాటలు, ప్రమాదాలు ఎలా...

Tuesday, July 14, 2015 - 11:26

పౌషికాహారం అందించి భావి పౌరులుగా తయారు చేస్తామని చెప్పారు. ఉద్ధేశ్యం బాగానే ఉంది కానీ ఆచరణలో చిత్తశుద్ధి లోపించింది. నిధులు కేటాయించరు..నిర్వాహణ పట్టించుకోరు. శుచి..శుభ్రత..నాణ్యత గాలికొదిలేశారు. ఆఖరుకు చిన్నారులు..బాలింతలే కాదు వండివార్చే కార్మికులను గాలికొదిలేశారు. సమస్యల వలయంలో చిక్కుకున్న అంగన్ వాడీలు మధ్యాహ్నా భోజన పథకాలపై ప్రత్యేక కథనం..

Tuesday, July 14, 2015 - 11:22

ఎవరు ఏం తినాలో నిర్ధేషిస్తున్నారు. ఏ విశ్వాసాలు ఉన్నతమో వారే నిర్వచిస్తున్నారు. ప్రజలంతా తమ ఆలోచనలకు తగ్గట్టుగా ఉండాలని భావిస్తున్నారు. ఇందులో బయటకు చెప్పని అజెండా అంతర్లీనంగా ఉందా ? ఒకరు మదర్సాలను క్రమబద్దీకరిస్తామని పేర్కొంటారు. మరొకరు తినే తిండిపై నియంత్రణ విధించాలని అంటారు. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతోందనే దానిపై ప్రత్యేక కథనం..

Pages

Don't Miss