వైడ్ యాంగిల్

Friday, March 10, 2017 - 20:38

హైదరాబాద్: ఈ భూమిపై మానవజాతి అడుగులకు ఎన్నేళ్ల వయసు వుంటుంది. దీనికి రకరకాల ఆధారాలు వెతికి అందాజుగా ఓ అంకెను చెప్పగలరు సైంటిస్టులు. మరి మానవజాతి ఈ భూమి మీద ఇంకా ఎంత కాలం బతుకుతుందో చెప్పగలరా? మహా అయితే ఓ వెయ్యేళ్లు మాత్రమే అంటున్నారు సైంటిస్టులు. అవును పక్కలో బాంబు లు పెట్టుకుని పీలిస్తే చచ్చేంత ప్రమాదకర వాయువుల్ని నింపుకుని.. తాకితే నాశనం...

Wednesday, March 8, 2017 - 20:34

హైదరాబాద్: కథ మొదటికి వచ్చిందా? మళ్లీ నో క్యాష్ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏటీఎంలు, బ్యాంకులు ఎందుకు ఖాళీ అయ్యాయి? సర్కార్ ప్లాన్ బెడిసికొట్టిందా? అవసరాలకు సరిపడినంత క్యాష్ అందుబాటులో లేదా? అంతా సర్ధుమణిగింది అనుకున్నంతలోనే మళ్లీ బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? అసలు ఏం జరుగుతోంది? ఇదే అంశంపై నేటి వైడాంగిల్ లో...

Tuesday, March 7, 2017 - 20:40

స్వాతంత్ర ఫలాలు అందుకున్నామని సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టి ఏడు దశాబ్దాలు గడుస్తున్నాయి. మహిళల కోసం అనేక చట్టాలు చేశామని ప్రభుత్వాలు పదే పదే వల్లె వేస్తున్నాయి. మహిళా సంక్షేమమే తమ ఎజెండా అని ప్రతి పార్టీ నినదిస్తోంది. కానీ ఆచరణలో మాత్రం ఆ నిబద్ధత శూన్యం అని పదే పదే రుజువు అవుతోంది. మహిళల హక్కులే మానవ హక్కులని తీర్మానాలు నినదిస్తున్నాయ్. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న హింసను...

Monday, March 6, 2017 - 20:42

హైదరాబాద్: ఒకప్పుడు స్పీచ్ లు దంచేవారు, హామీలు ఇచ్చేవారు. ఆ తరువాత విమర్శలు... ఎదురు దాడులు చేసే కాలం ఒకటొచ్చింది. ఇప్పుడు సీన్ మారింది. సమస్యలన్నీ పక్కకు పోయాయి... ప్రజల బాధలు మాటవరసకు కూడా రాలేదు. గాడిదలకు ప్రచారం చేయొద్దని ఒకరు, మీది ఈ రాష్ట్రం కాదంటే అస్సలు మీది ఈ దేశమే కాదంటూ మరొకరు కౌంటర్లు. ముస్లిం రాకపై ఆంక్షలు విధించాలని మరో...

Thursday, March 2, 2017 - 20:30

ఇన్ని రోజులుగా ప్రదర్శించిన మాటల మంటలు అన్నీ చల్లార్చి.. కొత్త కబుర్లు చెప్తున్నాడా? ఇది మార్పా లేక.. అవసారానికి వేసిన ఎత్తా? వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, ట్రంప్ చెప్తున్న మాటలు. జాతి విధ్వేషం గురించి ఇచ్చిన స్టెట్ మెంట్లు.. ఇవన్నీ ట్రంపేనా చెప్తోంది? ఇది నిజమేనా అనిపించిన మాట వాస్తవం.. కానీ, దీని వెనుక నిజాయితీ ఉందా స్ట్రాటెజీ ఉందా? ఈ అంశంపై ప్రత్యేక కథనం....

Wednesday, March 1, 2017 - 20:44

ఏ లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి.. ? ఏ ప్రయోజనాలాశించి ఈ వివాదాలు రేపుతున్నారు? కొందరిపై దేశద్రోహులంటూముద్రవేస్తూ , తాము అపర దేశభక్తులమని ఎలా చెప్పుకుంటున్నారు? ఎవరు దేశభక్తులు.. ఎవరు ద్రోహులు..  యూనివర్సిటీలు వికాసాన్నిపెంపొందించే విద్యాలయాలుగా వికసించాలి. మేథస్సును పెంపొందించే  ఆవరణలుగా ఎదగాలి. కానీ సంకుచిత భావనలకు, మలతం కేంద్రంగా సంస్కృతి, దేశభక్తి పేరుతో జరిగే ఆగడాలకు...

Tuesday, February 28, 2017 - 21:37

మాములుగా గాలి పీల్చకపోతే చస్తారు..కానీ ఇక్కడ గాలి పీల్చినందుకు చస్తున్నారు..ఇది మామూలు గాలి కాదు.. ఊపిరితిత్తులను రోజుకింత కొరుక్కుతినేస్తుంది. ఇది ఏ ఒక్క ప్రదేశానికో.. నగరానికో పరిమితం కాలేదు. దేశంలోని పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న స్థాయి పట్టణాల వరకు ఇదే పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే వాయు కాలుష్యం అంతులేకుండా పెరుగుతోంది. ప్రాణాంతకంగా మారుతోంది. ఇదే అంశంపై ఈరోజు వైడ్...

Monday, February 27, 2017 - 21:22

అక్కడ బాబొస్తే జాబొస్తుందన్నారు.. ఇక్కడ లక్షా ఇరవై వేల ఉద్యోగాలన్నారు...నిరుద్యోగులు ఆశగా చూశారు. ప్రభుత్వాలేర్పడి మూడేళ్లు గడుస్తున్నాయి.. కానీ తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఒరిగిందేమిటీ..? లక్షల ఉద్యోగాలంటూ ప్రభుత్వాలే చెప్పేది కాకిలెక్కలేనా...? నిరుద్యోగుల ఆశలు నెరవేరేదెప్పుడు...? చూద్దాం...ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీలో. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. 

 

Friday, February 24, 2017 - 20:40

అమెరికాలో భారతీయులకు భద్రత లేనట్టేనా? పక్కనే ప్రమాదం పొంచి ఉన్నట్టేనా? వరుసగా జరుగుతున్న ఘటనలు ఏం చెప్తున్నాయి? నెత్తికెక్కిన జాత్యహంకారం లక్షలాది భారతీయలు భవితను ప్రశ్నార్ధకంగా మారుస్తోందా? డాలర్ డ్రీమ్స్, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో అమెరికా చేరిన ఎందరో తెలుగు వారి పరిస్థితి ఇప్పుడేంటి? భయం గుప్పిట్లో బతకాల్సిందేనా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ.. అంతెత్తున...

Thursday, February 23, 2017 - 10:26

గాల్లో దీపం ఎప్పుడారుతుందో ఎవరికి తెలుసు.. ఏ క్షణమైనా టప్పున ఆరిపోవచ్చు. పరిశ్రమల్లో కార్మికుడి ప్రాణం కూడా అంతే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు.. ఎటునుంచి ఏ మంటలు మింగుతాయో.. ఏ రసాయనం బతుకును కాలుస్తుందో ఊహించలేని దీనస్థితి. నిరంతరం అత్యంత అభద్ర పూరిత వాతావరణంలో ఏటా వేలాది కార్మికుల బతుకులు తెల్లారిపోతున్నాయి. సేఫ్టీని పట్టించుకోని యాజమాన్యాలు, చర్చలు తీసుకోని సర్కారీ యంత్రాంగం...

Tuesday, February 21, 2017 - 20:36

హైదరాబాద్: ఒకప్పుడు స్పీచ్ లు దంచేవారు...హామీలు ఇచ్చేవారు, పాలసీలు చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు సీన్ మారింది. గాడిదలకు ప్రచారం, నీది ఈ రాష్ట్రం కాదంటే..నీది ఈ రాష్ట్రం కాదంటే అని కౌంటర్లు, సమస్యలన్నీ పక్కకు పోయాయి, ప్రజల బాధలు మాటవరసకు కూడా రావు, 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా జరుగుతున్న ప్రచారం తీరు చూస్తే వీళ్లా మన నేతలు......

Monday, February 20, 2017 - 20:36

హైదరాబాద్: నిప్పులు చెరిగే బౌలింగ్... దుమ్ముదులిపే బ్యాట్, కేరింతలు కొట్టే అభిమానులు.. మొత్తంగా 4 గంటల్లో అద్బుతమైన ఆనందం. కానీ అనంతమైన ఆరోపణలు, ఆటను భ్రష్టు పట్టించారనే ఆరోపణలు, వ్యాపారంగా మార్చారనే విమర్శలు, వీటన్నింటి మధ్య 9 సీజన్లు ముగిసి 10వ సీజన్ వచ్చేంది. మరి ఐపీఎల్ క్రికెట్ మేలు చేసిందా? లేక నష్టాన్ని కలిగిస్తోందా? సంప్రదాయ క్రికెట్ మీద ఐపీఎల్...

Thursday, February 16, 2017 - 21:34

పెళ్లి ఆడంబరంగా చేసుకోవాలనుకుంటున్నారా...? పెద్ద ఫంక్షన్ హాల్...వేలాది అతిథులు, ఆకర్షణీయమైన కార్యక్రమాలు, లెక్కలేనన్ని ఐటెమ్స్ మెనులు.. పాత మాటల్లో చెప్పాలంటే.. ఆకాశమంత పందిరి, భూలోకమంత పీఠలు వేసి... కళ్లు చెదిరేలా చేయాలనుకుంటున్నారా....? అయితే పన్ను కట్టాల్సిందే.. ! ఈ బిల్లు వడ్డెక్కితే తప్పదు మరి... పెళ్లి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసే వారిపై పన్ను విధించే బిల్లు లోక్...

Wednesday, February 15, 2017 - 22:27

భారతి రోధసి పరిశోధనల్లో మైలు రాయి.. అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతం.. భారత సాంకేతిక ప్రగతి సాధించిన అపూర్వ విజయమిది. ఒకే సారి 104 ఉపగ్రహాలు నింగికెగసి చర్రిత సృష్టించాయి. పీఎస్ ఎల్ వీ సీ37 వాహక నౌక ప్రయోగం విజయవంతం కావడం.. ఇస్రో పరిశోధనలో అతి పెద్ద అచీవ్ మెంట్ గా నిలిచింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాలను వీడియోలో...

Tuesday, February 14, 2017 - 21:26

చిన్నమ్మ గేమ్ నుంచి ఔట్.. ఇరవైయేళ్ల కేసుకు తెరపడింది. శశికళకు మసి అంటింది...కానీ ఈ గేమ్ ఇంకా పూర్తి కాలేదు. ఆట మాంచి రసవత్తరంగా సాగుతోంది. పళనిస్వామిదా కుర్చీ...? లేకా పన్నీరు సెల్వందా...? అనే అంశంపై ఇంకా తేలనేలేదు. తమిళనాడు కుర్చీ కోసం సాగుతున్న పోరులో అంతిమంగా మిగిలేదెవరు...? కుర్చీలాటలో గెలిచేదెవరు..? ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ స్టోరీ. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

Monday, February 13, 2017 - 20:45

ఓ ఎమ్మెల్యే స్వయంగా ఓ మహిళపై దాడిచేస్తాడు.. న్యాయం కావాలన్న మహిళల ఉద్యోగాలు పీకేస్తారు.. ప్రశ్నించిన మహిళను అక్రమంగా జైల్లో పెడతారు..ఇంకా మాట్లాడితే బూతులు తిడతారు.. రోడ్డుపై ఈడ్చి కొడతారు. కానీ, వేదికలపై మాత్రం మహిళా సాధికారత అంటూ కబుర్లు ఘనంగా చెబుతారు. మహిళల హక్కులను కాలరాస్తున్న సర్కారు తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ప్రత్యేక కథనం..దేశంలో మహిళల...

Wednesday, February 1, 2017 - 20:32

జైట్లీ బడ్జెట్ ఏ సంకేతాలిచ్చింది? అంకెల గారడీ మాత్రమేనా? లేక ప్రజానుకూల అంశాలున్నాయా? కార్పొరేట్ పక్షమా లేక, సామాన్యుడి పక్షపాతమా?

వరాలా? వడ్డనలా? లేక సబ్సిడీలు ఎత్తేసే ప్రయత్నమా? మోడీ సర్కారు ఎవరి పక్షాన నిలిచిందో, ఈ బడ్జెట్ చెప్తోందా? డీమానిటైజేషన్ తర్వాత అతలాకుతలమైన దేశ ఆర్ధిక వ్యవస్థకు ఈ బడ్జెట్ ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయిందా? ఈ అంశంపై ప్రత్యేక...

Tuesday, January 17, 2017 - 20:10

8మంది.. కేవలం 8 మంది బాస్.. ఈ 8మంది దగ్గరే ప్రపంచంలోని సొమ్ములో సింహభాగం ఉంది. వీళ్ల దగ్గరే సకల సంపదంతా చేరుతోంది. ఈ లెక్క ఏటా డబుల్, ట్రిపుల్ అవుతోంది. వీళ్లు పంచుకోగా మిగిలిన అరకొర సంపదనే ప్రపంచంలోని దాదాపు 750 కోట్లమంది పంచుకుంటున్నారు. ఎందుకీ తేడా? సంపద సృష్టిలో, పంపిణీల్లో ఎక్కడ తేడా వస్తోంది? దీనిపై ప్రత్యేక కథనం..డబ్బు డబ్బుని సంపాదిస్తుంది. ఏదో సినిమా డైలాగ్ లా...

Monday, January 16, 2017 - 20:33

మినీ సంగ్రామం మోడీ సర్కారుకు రెఫరెండం కానుందా? 2019ఎన్నికలకు ఇది శాంపిల్ తీర్పు కాబోతోందా? డీమానిటైజేషన్ సెగలను ఈవీఎంల ద్వారా ప్రకటించబోతున్నారా? యూపీ పరిణామాలు ఎలా సాగుతున్నాయి? పంజాబ్ ఓటర్లు ఎటు మొగ్గుచూపుతున్నారు? ఉత్తరాఖండ, గోవా, మణిపూర్ లలో ఏం జరుగుతోంది? ఈ అంశంపై ప్రత్యేక కథనం..మినీ సంగ్రామానికి సై అంటున్నారు. దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన ఎన్నికలకు రాజకీయ పక్షాలు...

Monday, January 9, 2017 - 21:06

విద్య వ్యాపారంగా మారితే ఇలాగే ఉంటుందా? లేత చిన్నారుల శారీరక మానసిక ఆరోగ్యాలపై తీరని ప్రభావం చూపుతోందా? కరెన్సీ కట్టలు, ర్యాంకులు తప్ప మరేదీ పట్టని ఈ వ్యాపార సంస్థలకు అడ్డుకట్ట వేయలేమా? ఇష్టారాజ్యంగా చెలరేగిపోతుంటే చూస్తూ ఉండాల్సిందేనా? ఫీజులు ఆకాశంలో, సౌకర్యాలు పాతాళంలో.. ఒత్తిడి ఎవరెస్ట్ అంతఎత్తులో.. దీనివల్ల అంతిమంగా విద్యార్ధులు కుంగిపోతున్నారా? అసలు కార్పొరేట్...

Friday, January 6, 2017 - 21:52

 

ఎంట్రీలో అదరగొట్టారు...  కమీషన్లతో, ఆఫర్లతో ఆకట్టుకున్నారు. ఏడాది తిరిగేసరికి మ్యాటర్ రివర్స్ అయిందా..? కస్టమర్లకు, డ్రైవర్లకు బరువుగా మారుతున్నారా...? ఓలా, ఒబర్ క్యాబ్ ల తీరుపై ఇప్పుడు డ్రైవర్లంతా  భగ్గుమంటున్నారు. మాకు న్యాయం జరగాల్సిందే అంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా రవాణలో బడా కంపెనీల ఎంట్రీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది...

Thursday, January 5, 2017 - 21:18

ఉట్టికెగరలేనమ్మ.. ఇంకెక్కడికో ఎగురతానందంట... చేయాల్సినవి చేయకుండా ఆకాశానికి దూసుకుపోతానంటోంది మన సర్కార్.. కనీస సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పించకుండా నోబెల్ వస్తే వందకోట్లు ఇస్తామంటున్నారు...నోబెల్ మాట తర్వాత ముందు కనీసం బాత్ రూములు, ల్యాబులు ఏర్పాటు చేయమని విద్యార్థులు అడుగుతున్నారు. మన విద్యా వ్యవస్థవున్న పరిస్థితికి పరిశోధనలు సాధ్యమా...? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్...

Wednesday, January 4, 2017 - 21:52

ఓ పక్క నిబురు గ్రహం... ఓ పక్క ఏలియన్స్.. ప్రళయ కాలగిడియలు సమీస్తున్నాయా..? మానవ జాతికి ప్రమాదం పొంచివుందా..? భూమికి అంతిమ గడియలు సమీపిస్తున్నాయా..? 2017.. ఇందుకు ముహూర్తం కాబోతోందా..? హోపీ తెగ ఏం చెబుతోంది..! ఏవీ నిజాలు, ఏవీ పుకార్లు...నాసా ఏమంటోంది...ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ.. చూద్దాం... అన్ని సర్దేసుకోవడమే..ప్యాకప్.. రేపటి గొడవ లేకుండా భూగ్రహం క్షణాల్లో అంతం....

Tuesday, January 3, 2017 - 21:24

ఆ గ్రామాల్లో ఏం జరుగుతోంది..? జనాలు పిట్లల్లా ఎందుకు రాలిపోతున్నారు.? కారణాలు ఎందుకు తెలియడం లేదు.? ప్రకృతి క్రూరంగా చూస్తోంది.. సర్కారు నిర్లక్ష్యం చూపుతోంది.. వెరసి ఉద్దానం ప్రాంతమంతా విలవిల్లాడుతోంది. రోగాల బారిన ప్రజలతో, వేలాది మరణాలతో స్మశాన దృశ్యం కనిపిస్తోంది. మరి దీనికి పరిష్కారం లేదా..? ప్రభుత్వాలు పట్టించుకోవా..? ఉద్దానానికి విముక్తి ఎప్పుడు..? ఇదే అంశంపై ఈరోజు...

Monday, January 2, 2017 - 21:30

నవంబర్8 నుంచి డిసెంబర్ 31 వరకు..రెండు ప్రసంగాలు.. 50 రోజులు.. అంతులేని గందరగోళం.. కోట్లాది ప్రజలకు నానా కష్టాలు.. కనీసం ఇప్పటికైనా కష్టాలు తీరతాయా అని ఆశపడ్డారు...

Wednesday, December 28, 2016 - 21:29

50రోజులు దాటాయి.. నిలబడ్డవాళ్లు నిలబడ్డట్టే ఉన్నారు..ఎదురు చూపుల కళ్లు ఎదురు చూస్తూనే ఉన్నాయి..బ్యాంకుల చుట్టూ తిరిగి నడుములు విరిగిపోతూనే ఉన్నాయి.. చేతిలో సొమ్ము లేదు. ఉన్నా చిల్లరలేదు. ఏంటీ కష్టం. ఎందుకీ సమస్య..ఎవర్ని బాగు చేయటానికి? ఏం సాధించటానికి? 50 రోజుల అచ్ఛేదిన్ చూసి దేశమంతా పరవశిస్తోందా? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. కుటుంబపెద్ద ఓ నిర్ణయం తీసుకుంటే దాని...

Thursday, December 22, 2016 - 21:16

అన్నాడీఎంకెలో లుకలుకలు మొదలయ్యాయా ? బీజేపీ తమిళనాడులో పావులు కదుపుతోందా ? డీఎంకే వ్యూహమేంటీ? తమిళనాడులో ఏం జరుగుతోంది ? ఐటీ దాడులు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి? ఐటీ దాడులు రాజకీయ ఎత్తుగడల్లో మునిగిన తమిళనాడు.. సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ అధికారుల దాడులు.. తమిళనాట ఊపందుకుంటున్న రాజకీయాలు, సీఎం పీఠంపై కూర్చోవడానికి శశికళ ప్రయత్నాలు... ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్...

Pages

Don't Miss