వైడ్ యాంగిల్

Tuesday, May 3, 2016 - 21:49

గణాంకాలు ఘనం... ఉపాధి శూన్యం, వృద్ధిరేటు ఆకాశంలో... ఉద్యోగాల సంఖ్య పాతాళంలో.., ఏటా పడిపోతున్న ఉపాధి కల్పన..!!, గత ఏడేళ్ల కనిష్టంగా 2015లో ఉద్యోగాలు.., ఉద్యోగాలు తగ్గిపోతున్నాయ్... నో వేకెన్సీ...!! ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ ప్రత్యేకం కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

Monday, May 2, 2016 - 20:51

పవనిజం పంచా ...? ప్రచార స్టంటా..? ట్విట్టర్ కూతేనా..? పొలిటికల్ ఎజెండానా..? ప్రత్యేకహోదాపై పవన్ రగడ.. పవన్ రాజకీయ ఎత్తుగడలపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

Friday, April 29, 2016 - 21:17

ఏది చీకటి.. ? ఏది వెలుతురు..? ఏది జీవితమేది మృత్యువు..? ఏది పుణ్యం..? ఏది పాపం..? ఏది నరకం ఏదనరకం..? ఏది సత్యసం ఏదసత్యం..? ఏదనిత్యం...? ఏది నిత్యం..? ఏది ఏకం..? ఏదనేకం..? ఏది కారణమేది కార్యం...? ఓ మహాత్మా...! ఓ మహర్షీ...! శ్రీశ్రీపై ఈరోజు ప్రత్యేకం కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

Thursday, April 28, 2016 - 20:41

వడ్డించేవాడు మనవాడైతే …. ఎక్కడ కూర్చున్నా నష్టం లేదు.. ఒకప్పుడు అదే ధైర్యం.. కానీ, ఇప్పుడా భరోసా పోతున్న సందర్భం.. అనుకున్నంత ప్రాధాన్యత మాట అటుంచి... అడగడుగునా మొండిచేయి. ఇవ్వాల్సిన నిధులకు అతీగతి లేదు. విభజన చట్టం పట్టింపే లేదు. ఓవరాల్ గా చూస్తే బాబు సర్కారును కేంద్రం లైట్ తీసుకుంటోందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించిందా? అసలు రెండు ప్రభుత్వాలకూ సరైన రోడ్...

Wednesday, April 27, 2016 - 20:46

రాకెట్ ఎగరేయడమే కాదు, మనిషికి ఊపిరి కూడా పోస్తామంటున్నారు! అంతరిక్షం అంచును చూడడమే కాదు, గుప్పెడంత గుండెను మార్చడం చేస్తామని చెప్తున్నారు. అవయవాలను మార్చడం కొత్త విషయం ఏమీ కాదు, కళ్లు, కాళ్లు, కిడ్నీలు, లివర్, ఆఖరికి మనిషి గుండె కాయను కూడా ఎడాపెడా మార్చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకనాటి అసాధ్యాలు ఎన్నో నేడు సుసాధ్యాలు అని తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నే వాడు...

Friday, April 22, 2016 - 21:43

భూమి వేడెక్కుతోంది..!! మంచుకొండలు కరుగుతున్నాయి..!! సముద్రాలు ఉప్పొంగుతున్నాయి..!! రుతువులు గతి తప్పుతున్నాయి...!!, మంచుకొండలు కరుగుతున్నాయి..!! భూమిపై పెరుగతున్న ఊష్ణతాపంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

Thursday, April 21, 2016 - 21:39

చరిత్ర పొడవునా వెలిగించిన కాంతి శిఖరం.. ఎక్కడి దొరికింది.? ఎలా చేతులు మారింది..? కోహినూర్ తిరిగి మనదేశానికి వస్తుందా.? మొగల్ సామ్రాజ్యంలో అంతులేని ప్రకాశం..!!, విక్టోరియా రాణి కిరీటంలో ధగధగలు..!! ఇదే అంశంపై పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

Wednesday, April 20, 2016 - 21:42

ఏప్రిల్ లోనే చుక్కలు కనబడుతున్నాయి.. మరి మే నెలలో ఎలా ఉంటుందో ఊహించడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది.. ఇల్లు కదలాలంటే భయపడేలా ఎండలు మండిపోతున్నాయి.., వడగాలులు కమ్మేస్తున్నాయి.. ఉదయం పది దాటిటే బయటికి రావడానికి భయపడాల్సిన పరిస్థితి... చాలా చోట్ల 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నిప్పులు చెరుగుతోంది. వడదెబ్బకు పిట్టల్లా అనేకమంది రాలిపోతున్న దృశ్యం.. మరోపక్క ప్రభుత్వాల తీరులో...

Wednesday, April 13, 2016 - 20:34

ఆయన ఎజెండా నెరవేరలేదు? ఆయన కలలు సుదూర తీరంలో అసంపూర్ణంగా ఉన్నాయి. ఆయన స్వప్నించిన ఆశయాలకు స్థానం లేకుండా పోతోంది. కేవలం మాటలకే పరిమితం అవుతున్న రాజకీయ పార్టీలు జయంతులు, వర్థంతులు మాత్రం ఘనంగా చేస్తున్నాయి. విగ్రహాల ఏర్పాటుకు పోటీ పడుతున్నాయి. ఆ దార్శకుడిని తన వాడిని చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. కానీ.. అంబేద్కర్ కు నిజమైన వారసులు ఎవరు? అంబేద్కర్ ఆశయాలు నెరవేరే మార్గం ఏంటి...

Monday, April 11, 2016 - 20:42

వెలుగు నింపాల్సిన వేడుకలు విషాదం నింపుతున్నాయ్, ప్రజానీకానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. కానీ ఏర్పాట్లు దానికి తగ్గట్లుగా చేశారా? బాణ సంచాపై నియంత్రణ ఉండాలని తెలియదా? పుణ్యక్షేత్రాల్లో ప్రమాదాలకు ఎవరిని బాధ్యుల్ని చేయాలి? కేరళ సర్కార్ భద్రతా ఏర్పాట్లు విస్మరించిందా? ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మందికి పైగా బలితీసుకున్న కొల్లం విషాం...

Wednesday, April 6, 2016 - 21:40

ఐదేండ్లు ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగాలంటే.. ఈ మాత్రం పెట్టుబడి తప్పదనుకుంటున్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఓటును ఎంత పెట్టి కొనడానికైనా వెనుకాడడం లేదు. కట్టల పాములు బయటపడుతున్నాయి. ఎక్కెడెక్కడో సొమ్మంత తవ్వి తీస్తున్నారు. నేటి ఐదు రాష్ట్రాల ఎన్నికలైనా.. గత సార్వత్రిక ఎన్నికలైనా... జరిగింది. జరుగుతున్నది ఇదే. సాక్షాత్తు ఆర్ బిఐ గవర్నరే ఈ అంశంపై చేసిన...

Wednesday, March 30, 2016 - 20:35

చెప్పుకోవటానికి చాలా జీవోలున్నాయి కానీ, అమలు కావు.. కాగితాలపై చాలా నిబంధనలున్నాయి.. అసలే అనుసరించరు.. కెజీ నుంచి పీజీ వరకు చదువును వ్యాపారంగా మార్చేశారు... వందలకోట్లు దండుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని దోచుకుంటున్నారు.. ఓవరాల్ గా విద్యారంగాన్నే శాసిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో చదువు పేరు చెప్పి వేల కోట్లలో జరుగుతున్న దందాపై ప్రత్యేక కథనం..లాభార్జనే ధ్యేయంగా, ఫక్తు వ్యాపార...

Tuesday, March 29, 2016 - 20:24

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం.. కానీ, ఒక్క కలంపోటుతో రాత్రికి రాత్రి రద్దు చేయటం ఎంతవరకు సరైన నిర్ణయం..? రాష్ట్రాల్లో విపక్షాలు అధికారంలో ఉండటం ఎంతమాత్రం సహించలేని బిజెపి ఎన్ని అడ్డదారులనైనా ఆశ్రయిస్తోందా? అడ్డొచ్చిన రాజ్యాంగం, నైతిక విలువలు, సహజ న్యాయ సూత్రాలు అన్నింటినీ చుట్టచుట్టి తుంగలో తొక్కుతోందా? వరుసగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు ఏం చెప్తున్నాయి?...

Friday, March 25, 2016 - 21:08

సంక్షుభిత సమయాలు పరిష్కారాలకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తాయి. అణచివేత ఆకాశాన్నంటితే పాతాళాన్ని చీల్చుకుంటూ కత్తుల చేతులు, నిప్పుల స్వరాలూ దూసుకొస్తాయి. సొంత నిర్వచనాలతో, సొంత విలువల కోసం దేశాన్ని అధోగతి పాల్జేస్తామంటే నిజమైన దేశభక్తి అంటే ఏంటో కొత్త పాఠాలు మొదలవుతాయి. పరిష్కారాల దిశగా దూసుకెళ్లే పావన నవజీవన బృందావన నిర్మాతలుగా కొందరు నవయువకులు తెరపైకివస్తారు.. మరి,...

Thursday, March 24, 2016 - 20:42

మార్చ్ నెలలోనే ఎండలు మండుతున్నాయి. మరి ఏప్రిల్ మే నెలల్లో ఎలా ఉంటుందో ఊహించటానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉదయం పది దాటితే బయటికి రావటానికి భయపడాల్సి వస్తోంది. చాలా చోట్ల 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నిప్పులు చెరుగుతోంది. అంతే కాదు ఈ ఏడాది ఎక్కువ ఎండలు ఎక్కువ వర్షాలు ఉంటాయనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితులకు కారణం ఏమిటి? దీనిపై ప్రత్యేక కథనం.
...

Tuesday, March 22, 2016 - 20:29

అతడు లేడు.. కానీ, అతడి కలలు ఇంకా మిగిలే ఉన్నాయి. అతడు అందించి స్థైర్యం నిలువెత్తు కొండలా అండగా ఉంది..అతడు ఉరికొయ్యను ముద్దాడిన ధైర్యం తరతరాలకు ప్రవాహంలా అందుతోంది..దేశం కోసం, దేశ ప్రజలకోసం సమానత్వం కోసం చేసిన పోరాటాలు నిత్యం మేల్కొలుపుతూనే ఉన్నాయి. కానీ, ఆ వీరుడి ఆశయాల సాధన ఇప్పుడు రాజద్రోహమవుతోందా? అసలు షహీద్ వారసులెవరు?

ఎగిసిన కెరటం..
...

Monday, March 21, 2016 - 20:40

దేశం చాలా క్లిష్టమైన పరిస్థితిలో వుంది. ఇది సినిమా డైలాగ్ కాదు... వాస్తవం. యాభైవేలు లేక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. నిత్యావసరాలు కొనలేక కోట్లాది మంది విలవిలలాడుతున్నారు. చిన్నా చితక అప్పులే కాల్ మనీ గా ఉసురు తీస్తున్నాయి. కనీస వేతనం కై వీపుల పై లాఠీలు విరిగినా నినాదాలు ఆగడం లేదు. దేశం ఇలాంటి పరిస్థితులు వున్న తరుణంలో ఎన్నో సౌకర్యాలు, భద్రత, విఐపీ ట్రీట్ మెంట్ అందుకునే...

Friday, March 18, 2016 - 21:52

మీరు హ్యాపీగా ఉన్నారా..?! మీ ఫ్యామిలీ సంతోషంగా ఉందా..?! సంతోషం కరవు అవుతుంది. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Thursday, March 17, 2016 - 20:39

హైదరాబాద్ : కుప్పపూసిన వెన్నెల అంటే ఎలా వుంటుందో తెలుసా! ఆకాశం నుండి ఊడిపడిన చలువరాతి కొండను చూశారా? ప్రేమకు నిలువెత్తు నిజరూపంలా నిలిచిన అపురూప నిర్మాణం గురించి తెలుసా? మీరే కాదు.. ప్రపంచమంతా మాకు తెలుసూ అని అంటోంది. ఎందుకంటే చరిత్ర ఘటనలను.. కొంత మంది వీరుల ఘటనలను మాత్రమే కాదు.. కొన్ని అపురూప నిర్మాణాలను కూడా భవిష్యత్ కు అందిస్తుంది. అవును అందుకే వాహ్ తాజ్...

Wednesday, March 16, 2016 - 20:38

హైదరాబాద్ : బలిపీటం పై ప్రజారోగ్యం.. అవును ప్రభుత్వాల నిర్లక్ష్యం..ఫార్మా కంపెనీల దురాశ కలిసి దేశ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు కొన్ని వందల మందులు ఈ జాబితాలో వున్నాయ్. నాణ్యతలేనివి కొన్ని.... ప్రమాదకర కాంబినేషన్లో కొన్ని, అస్సలు వాడకూడని డ్రగ్స్ ఇంకొన్ని వెరసి పబ్లిక్ హెల్త్ ను డేంజర్ జోన్ లోకి నెడుతున్నాయి....

Tuesday, March 15, 2016 - 20:35

హైదరాబాద్ : బిల్డర్లతో వచ్చే అనేక సమస్యలకు చెక్.. రియాల్టీలో నల్లధనానికి పూర్తిగా బ్రేక్ లు, కస్టమర్లు ఆల్వేస్ సేఫ్ సైడ్, రియాల్టీ బిల్లు చెప్తున్నది ఇదేనా? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న నానా గందరగోళాలు ఈ బిల్లుతో మాయం కానున్నాయా? అస్సలు ఈ రియాల్టీ బిల్లు స్వరూపం ఏమిటి? స్థిరాస్థి అభివృద్ధి నియంత్రణ బిల్లు 2016 ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? నేటి 'వైడాంగిల్'...

Friday, March 11, 2016 - 20:41

అది ఒక సాంస్కృతిక కార్యక్రమం. అలాంటిదిలాంటిది కాదు.. లక్షలాది మంది ఆహూతులు.. వేలాది సంగీత నిపుణులు.. ఆద్యంతం ఆహ్లాదకరం.. సమ్మోహనకరం..అత్యత్భుతం.. అమోఘం.. ఆంగ్లములో చెప్పాలంటే ఫెంటాస్టిక్, మార్వలెస్, వాటె గ్రాండ్ ఈవెంట్.. ఈ సంగీత హోరులో వినపడటం లేదు కానీ, పక్కనే కొందరు తమ పంటపొలాలను చిదిమేశారని ఏడుస్తున్నారు. ఆ మిరుమిట్లుగొలిపే లైట్లమధ్య కనబడటం లేదు కానీ, ఎండిన కన్నీటి...

Thursday, March 10, 2016 - 21:54

దేశంలో వేడి రేపుతోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వ్యూహ, ప్రతి వ్యూహాలను పుదును పెడుతున్న ప్రాంతీయ, జాతీయ పార్టీలు, ఈ ఎన్నికల మోడీ సర్కారుకు సవాల్ గా మారాయా..? సెమీస్ రెడీ..! ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ ముందున్న సవాళ్లు ఎంటీ..? ఢిల్లీ, బీహార్లలో వాడిన కమలం, ఈ ఎన్నికల్లో వికసించగలదా..? ఉనికి చాటుకోవటమే కష్టమైన చోట, బలం ప్రదర్శింకగలరా..? ప్రాంతీయ పార్టీలతో ఫైట్ చేయలగలదా..? ఈ...

Tuesday, March 8, 2016 - 20:54

సర్కారు ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఒప్పందంలో ఏముంది? దీనివల్ల సర్కారు చెప్తున్న ప్రయోజనాలు సాధ్యమేనా? ప్రభుత్వం లక్షల ఎకరాలు సాగవుతాయని చెప్తుంటే, నిపుణులు భిన్నవాదనలు ఎందుకు తెరపైకి తెస్తున్నారు? ఈ ఒప్పందం వల్ల తెలంగాణ కంటే మహారాష్ట్రకే ఎక్కువ లాభమా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..గతంలో ఒప్పందాలు చాలా జరిగాయి..వాటి బాటలోనే ఇది కూడా నడుస్తుందా..? లేక సక్సెస్ అవుతుందా? మహా...

Monday, March 7, 2016 - 21:02

స్వాతంత్ర్య ఫలాలు అందుకున్నామని సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టి, ఆరు దశాబ్దాలు గడిచింది. మహిళల కోసం అనేక చట్టాలు చేశామని ప్రభుత్వాలు పదే పదే వల్లెవేస్తున్నాయి. మహిళల సంక్షేమమే తమ అజెండా అని ప్రతి పార్టీ నినదిస్తోంది. కానీ, ఆచరణలో మాత్రం ఆ నిబద్ధత శూన్యమని పదే పదే రుజువవుతోంది. మహిళల హక్కులే మానవ హక్కులు అని తీర్మానాలు నినదిస్తున్నాయి. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న హింసను...

Friday, March 4, 2016 - 22:07

పూచిన పిడికిళ్ల పూలు ఆకాశాన్ని సవాల్ చేశాయి. అణచివేతతో నిప్పులాంటి నిజాన్ని కప్పిపుచ్చలేరని చాటాయి. మాకు ఆజాదీ కావలసిందేనని నినదించాయి. విద్యార్థులు అకాంక్షపు వెల్లువలో జెఎన్యూ పులకిచింది. కన్హయ్య కుమార్ విడుదలయ్యారు. జెఎన్యూలో విద్యార్థుల మధ్య నుంచి గర్జించిన తీరు అబ్బుర పరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో వైరల్ గా వెళ్తోంది. మీరూ చూడాలనుకుంటున్నారా? అయితే జెఎన్...

Thursday, March 3, 2016 - 20:53

భారతీయుల ఉద్యోగాలు రిస్క్ లో పడతాయా..? విదేశాలతో సంబంధాలు రివర్సౌతాయా..? ట్రంప్ గెలిస్తే..? ఈదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేకం కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

Pages

Don't Miss