జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం.78లో పోకిరీకి దేహశుద్ధి

13:12 - September 2, 2017

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం.78లో పోకిరీకి దేహశుద్ధి చేశారు స్థానికులు. వివాహితను వేధిస్తున్న వ్యక్తిని జనం పట్టుకుని చితక్కొట్టారు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రసన్న కుమార్‌గా గుర్తించారు. నిందితుడు ఆరు నెలలుగా వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.

 

Don't Miss