Crazy Movies: డైరెక్ట్ ఓటీటీ రిలీజ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ott: మహమ్మారి కరోనా అన్ని రంగాలతోపాటు సినిమా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. షూటింగులు నిలిచిపోయాయి. సినిమాలు రిలీజ్ చేసుకోలేని పరిస్థితి. దీంతో ఓటీటీలకు డిమాండ్ పెరిగింది.


ఈ సమయంలో కొత్త సినిమాలతో పాటు కొత్త తరహా కథాంశాలతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లతో పలు ఓటీటీలు ప్రత్యేక ప్యాకేజీలతో అట్రాక్ట్ చేస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపే మొగ్గు చూపారు. చేసేదేం లేక దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలను ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు 5 భాషలకు చెందిన 12 సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల కానున్నాయి.


MiddleClass Melodies (తెలుగు), Soorarai Pottru & Maara (తమిళ్), ManneNumber 13, BheemaSena Nalamaharaja & Mahira (కన్నడ), Halal Love Story (మలయాళం), CoolieNo1, Chhalaang, Durgavati, Kaali Khuhi & Ginny Weds Sunny (హింది) ఈ సినిమాలు నేరుగా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

Related Tags :

Related Posts :