లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

నల్గొండ జిల్లాలో దారుణం, బాలికపై 6నెలలుగా లైంగిక దాడి, గర్భం దాల్చడంతో వెలుగులోకి

Published

on

13 years old minor girl becomes pregnant: నల్లొండ జిల్లా నిడమనూరు మండలం శాఖాపూర్ లో దారుణం జరిగింది. రమేశ్ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. 13 ఏళ్ల బాలికపై 6 నెలలుగా లైంగిక దాడి చేస్తున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రమేశ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *