cab driver

క్యాబ్ డ్రైవర్ వేధిస్తుండటంతో రన్నింగ్‌లో దూకేసిన మహిళలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Punjabలోని అమృత్‌సర్ లో రన్నింగ్ లో ఉన్న కారులో నుంచి cab driver వెకిలి చేష్టలకు తట్టుకోలేక మహిళ దూకేసింది. కారులో ఉన్న మూడో మహిళను వారిద్దరూ ట్యాక్సీలో నుంచి దూకడం చూసిన స్థానికులు చేజ్ చేసి పట్టుకుని కాపాడారు.

రంజిత్ అవెన్యూ లొకాలిటీలో ఉన్న రెస్టారెంట్ కు వెళ్లేందుకు ముగ్గురు మహిళలు క్యాబ్ అద్దెకు తీసుకున్నారు.

‘ట్యాక్సీ దారిలో ఉండగానే ఒక మహిళపై డ్రైవర్ వేధింపులు.. వెకిలి చేష్టలు మొదలుపెట్టాడు. ఆమె ఎదుర్కొంటుండగా వెహికల్ స్పీడ్ పెంచాడు. ఆమె ఇంకక మహిళ కలిసి కారులో నుంచి దూకేశారు.

అక్కడి నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అయినప్పటికీ అతణ్ని పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



Related Tags :

Related Posts :